BREAKING
శివమాలలో 30 మంది భక్తులు-మహారాష్ట్రలోని ఘృష్ణశ్వరుడు వద్ద స్వామి దర్శనం-12వ జ్యోతిర్లింగమైనఅక్కడే మాల విరమణ అంటున్న స్వాములు ఇంటర్ పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థుల దోపిడీని అరికట్టాలి.. పిడిఎస్యు నాయకులు డిమాండ్ చలో ఇంద్రవెల్లి సభకు కావేటి సబితా మనోహర్ ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్ బాలికలకు పోక్సో, సైబర్ నేరాలపై అవగాహన మున్సిపాలిటీ ఎన్నికల దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు. నూతన రేషన్ షాప్ ను ప్రారంభించిన సీనియర్ తెదేపా నాయకులు భార్గవ్ రామ్ నాయుడు దళారుల ప్రమేయం లేకుండా రైతులకు మద్దతు ధర అందించాలి పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ తిరుపతి మేయర్ గా జేబీ శ్రీనివాస్ కార్పొరేటర్ గా పృద్విరెడ్డి భారీ మెజారిటీతో గెలుపు తధ్యం............ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యం వీవర్స్ కాలనీలో వైసిపి నాయకులు ఎన్నికల ప్రచారం.. భారతీయ సంస్కృతికి కట్టుబొట్టు అద్దం పట్టేలా రామరాజ్ కాటన్............. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలంగాణ రక్షణ సేన (TRS) దళిత వింగ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా చంటి శ్రీనివాస్ నియామకం పుట్టపర్తిలో కూటమి అభ్యర్థిని గెలిపించండి తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం ఎన్నికల కోఆర్డినేటర్‌గా జెల్లోజి శ్రీనివాస్ పటేల్ నియామకం

అర్హులైన పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి:మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్

Select Suryaa Now
అర్హులైన పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి:మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్

యాలాల, మేజర్ న్యూస్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని యాలాల మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ కోరారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులతో పాటు అర్హులైన మీడియా ప్రతినిధులు సైతం పట్టభద్రుల ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ఇతర పట్టభద్రులకు సైతం ఓటరు నమోదుపై అవగాహన కల్పించి వారిని చైతన్యపరచాలని కోరారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రిపోర్టర్: ప్రకాష్ గౌడ్, యాలాల, వికారాబాద్ జిల్లా.