BREAKING
శివమాలలో 30 మంది భక్తులు-మహారాష్ట్రలోని ఘృష్ణశ్వరుడు వద్ద స్వామి దర్శనం-12వ జ్యోతిర్లింగమైనఅక్కడే మాల విరమణ అంటున్న స్వాములు ఇంటర్ పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థుల దోపిడీని అరికట్టాలి.. పిడిఎస్యు నాయకులు డిమాండ్ చలో ఇంద్రవెల్లి సభకు కావేటి సబితా మనోహర్ ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్ బాలికలకు పోక్సో, సైబర్ నేరాలపై అవగాహన మున్సిపాలిటీ ఎన్నికల దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు. నూతన రేషన్ షాప్ ను ప్రారంభించిన సీనియర్ తెదేపా నాయకులు భార్గవ్ రామ్ నాయుడు దళారుల ప్రమేయం లేకుండా రైతులకు మద్దతు ధర అందించాలి పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ తిరుపతి మేయర్ గా జేబీ శ్రీనివాస్ కార్పొరేటర్ గా పృద్విరెడ్డి భారీ మెజారిటీతో గెలుపు తధ్యం............ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యం వీవర్స్ కాలనీలో వైసిపి నాయకులు ఎన్నికల ప్రచారం.. భారతీయ సంస్కృతికి కట్టుబొట్టు అద్దం పట్టేలా రామరాజ్ కాటన్............. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలంగాణ రక్షణ సేన (TRS) దళిత వింగ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా చంటి శ్రీనివాస్ నియామకం పుట్టపర్తిలో కూటమి అభ్యర్థిని గెలిపించండి తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం ఎన్నికల కోఆర్డినేటర్‌గా జెల్లోజి శ్రీనివాస్ పటేల్ నియామకం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

Select Suryaa Now
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు


ఆత్మకూరు /మేజర్ న్యూస్: ఆత్మకూరు మండలం మేడేపల్లి గ్రామ గేటు దగ్గర గుర్తుతెలియని వ్యక్తి బైక్ పై వెళుతూ.. అదుపుతప్పి క్రింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న ప్రయాణికులు గమనించి 108 వాహనం నందు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

_రాజారత్నం ,ఆత్మకూరు వనపర్తి జిల్లా.