BREAKING
ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి.. డీఎస్పీ రవిబాబు.. ఘనంగా దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు. 8వ వార్డులో జనసేన అభ్యర్థి ఎస్. మురధు విస్తృత ప్రచారం అనుమతులు జీ ప్లస్‌ 2.. నిర్మాణాలు జీ ప్లస్‌ 3,లేదా జీ ప్లస్ 4. ఐరోపా మార్కెట్లపై కేంద్ర బ్యాంకుల ప్రభావం...ఈసీబీ భవిష్యత్తు మరియు ఆర్థిక సవాళ్లు చలో ఢిల్లీకి రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ దండు..జెండా ఊపి ప్రారంభించిన సంగీతం శ్రీనివాస్ స్పానిష్ దిగ్గజం కైక్సాబ్యాంక్ మూడో త్రైమాసిక నికర లాభంలో 22 శాతం వృద్ధి బ్రిటన్ ఇంధన రంగంలో కొత్త ఒప్పందాల జోరు ప్రజా ఆశీస్సులతో ఎన్నికల బరిలోకి.. రాళ్లగంగమ్మ ఆలయంలో పూజలతో ప్రచారానికి శ్రీకారం క్రిప్టో చరిత్రలో అతిపెద్ద భద్రతా వైఫల్యం...బినాన్స్ డేటా ఉల్లంఘన ప్రకంపనలు కొత్తపెళ్లి గ్రామంలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి 75 ట్రాక్టర్ ట్రిప్పుల అక్రమ ఇసుక, నాలుగు డంపర్లు స్వాధీనం విమాన ఛార్జీల పెంపు, వ్యయ నియంత్రణ...స్టాక్ మార్కెట్లో ఎగబాకిన ఇండిగో షేర్లు భారత్ ట్రెండ్స్ షేర్లలో భారీ లాభాలు నమోదు శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం రష్యాపై వాగ్ధాటి తగ్గించాలని యూరప్ దేశాలకు పెంటగాన్ విజ్ఞప్తి

నూతన డీవైఈఓగా పద్మావతి బాధ్యతలు స్వీకరణ : శుభాకాంక్షలు తెలిపిన ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ

Select Suryaa Now
నూతన డీవైఈఓగా పద్మావతి బాధ్యతలు స్వీకరణ : శుభాకాంక్షలు తెలిపిన ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ


మదనపల్లి,మేజర్ న్యూస్ : మదనపల్లి డివిజనల్ విద్యాశాఖ అధికారిణి (డీవైఈఓ)గా బాధ్యతలు స్వీకరించిన  పద్మావతిని బుధవారం ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ తమ సిబ్బందితో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మదనపల్లిలో  ఫోర్డ్ సంస్థతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆనందించారు.అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఫోర్డ్ సంస్థతో కలిసి పనిచేస్తామని తెలిపారు.ఇందులో భాగంగా ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ పుష్పగుచ్ఛం అందజేసి,శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పోర్డు సంస్థ సిబ్బంది నిర్మల,స్వర్ణకుమారి,సుభాషిణి,జలజ,సంపూర్ణ,జయలక్ష్మి,నరసింహ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి