BREAKING
ఘనంగా దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు. 8వ వార్డులో జనసేన అభ్యర్థి ఎస్. మురధు విస్తృత ప్రచారం అనుమతులు జీ ప్లస్‌ 2.. నిర్మాణాలు జీ ప్లస్‌ 3,లేదా జీ ప్లస్ 4. ఐరోపా మార్కెట్లపై కేంద్ర బ్యాంకుల ప్రభావం...ఈసీబీ భవిష్యత్తు మరియు ఆర్థిక సవాళ్లు చలో ఢిల్లీకి రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ దండు..జెండా ఊపి ప్రారంభించిన సంగీతం శ్రీనివాస్ స్పానిష్ దిగ్గజం కైక్సాబ్యాంక్ మూడో త్రైమాసిక నికర లాభంలో 22 శాతం వృద్ధి బ్రిటన్ ఇంధన రంగంలో కొత్త ఒప్పందాల జోరు ప్రజా ఆశీస్సులతో ఎన్నికల బరిలోకి.. రాళ్లగంగమ్మ ఆలయంలో పూజలతో ప్రచారానికి శ్రీకారం క్రిప్టో చరిత్రలో అతిపెద్ద భద్రతా వైఫల్యం...బినాన్స్ డేటా ఉల్లంఘన ప్రకంపనలు కొత్తపెళ్లి గ్రామంలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి 75 ట్రాక్టర్ ట్రిప్పుల అక్రమ ఇసుక, నాలుగు డంపర్లు స్వాధీనం విమాన ఛార్జీల పెంపు, వ్యయ నియంత్రణ...స్టాక్ మార్కెట్లో ఎగబాకిన ఇండిగో షేర్లు భారత్ ట్రెండ్స్ షేర్లలో భారీ లాభాలు నమోదు శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం రష్యాపై వాగ్ధాటి తగ్గించాలని యూరప్ దేశాలకు పెంటగాన్ విజ్ఞప్తి ఓటు హక్కు పరిరక్షణ కోసం చలో ఢిల్లీ

21వ వార్డులో టీడీపీ అభ్యర్థి జీకే మనీ ఇంటింటి ప్రచారం

Select Suryaa Now
21వ వార్డులో టీడీపీ అభ్యర్థి జీకే మనీ ఇంటింటి ప్రచారం

పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపాలిటీలోని 21వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి జీకే మనీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డులోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థికి ఒక ఓటు, 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మరో ఓటు వేసి సైకిల్ గుర్తుపై మద్దతు తెలపాలని ఓటర్లను అభ్యర్థించారు. చైర్‌పర్సన్, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ స్థానికులతో మమేకమై ప్రచారం నిర్వహించారు.

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్