BREAKING
ఘనంగా దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు. 8వ వార్డులో జనసేన అభ్యర్థి ఎస్. మురధు విస్తృత ప్రచారం అనుమతులు జీ ప్లస్‌ 2.. నిర్మాణాలు జీ ప్లస్‌ 3,లేదా జీ ప్లస్ 4. ఐరోపా మార్కెట్లపై కేంద్ర బ్యాంకుల ప్రభావం...ఈసీబీ భవిష్యత్తు మరియు ఆర్థిక సవాళ్లు చలో ఢిల్లీకి రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ దండు..జెండా ఊపి ప్రారంభించిన సంగీతం శ్రీనివాస్ స్పానిష్ దిగ్గజం కైక్సాబ్యాంక్ మూడో త్రైమాసిక నికర లాభంలో 22 శాతం వృద్ధి బ్రిటన్ ఇంధన రంగంలో కొత్త ఒప్పందాల జోరు ప్రజా ఆశీస్సులతో ఎన్నికల బరిలోకి.. రాళ్లగంగమ్మ ఆలయంలో పూజలతో ప్రచారానికి శ్రీకారం క్రిప్టో చరిత్రలో అతిపెద్ద భద్రతా వైఫల్యం...బినాన్స్ డేటా ఉల్లంఘన ప్రకంపనలు కొత్తపెళ్లి గ్రామంలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి 75 ట్రాక్టర్ ట్రిప్పుల అక్రమ ఇసుక, నాలుగు డంపర్లు స్వాధీనం విమాన ఛార్జీల పెంపు, వ్యయ నియంత్రణ...స్టాక్ మార్కెట్లో ఎగబాకిన ఇండిగో షేర్లు భారత్ ట్రెండ్స్ షేర్లలో భారీ లాభాలు నమోదు శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం రష్యాపై వాగ్ధాటి తగ్గించాలని యూరప్ దేశాలకు పెంటగాన్ విజ్ఞప్తి ఓటు హక్కు పరిరక్షణ కోసం చలో ఢిల్లీ

కళ్యాణదుర్గమ్మ అభివృద్ధికి తోడ్పాటు అందించండి కూటమి చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజు

Select Suryaa Now
కళ్యాణదుర్గమ్మ అభివృద్ధికి తోడ్పాటు అందించండి కూటమి చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజు

కళ్యాణదుర్గం ఇన్చార్జ్, మేజర్ న్యూస్ : కళ్యాణదుర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న పనులకు మరింత సహకారాన్ని అందించండి అని కూటమి కళ్యాణదుర్గం చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజు కౌన్సిలర్ మహాలక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని తొమ్మిదవ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అభివృద్ధి చేసేందుకు రానున్న మున్సిపల్ ఎన్నికలలో ఓటుతో తమకు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై ఎలాంటి చర్చకు అయినా సిద్ధమని పిలుపునిచ్చారు. 

 

రిపోర్టర్ సుధా మోహన్ కళ్యాణదుర్గం ఇన్చార్జ్ మేజర్ న్యూస్