BREAKING
అనంతలో 665 తుపాకుల డిపాజిట్‌ చిరుత సంచారంతో గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్న అటవి శాఖ అధికారులు. జీవిత భాగస్వామి ఎలా ఉండాలంటే సాయిపల్లవి మనసులోని మాటలు ఇవే! వివాహానికి పదివేల రూపాయల విరాళం స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఫ్లాగ్ మార్చ్ లు - ప్రజలతో పోలీసుల ముఖాముఖి - ఎన్నికల హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక అనురాగ్ కశ్యప్ సెట్లు ఆటస్థలాన్ని తలపిస్తాయి: 'ఆఖరి రైడ్' దర్శకుల ప్రశంసలు! రేపటి నుండి 17వ విడత సోషల్ ఆడిట్ గ్రామసభలు - నవంబర్ 6న ప్రజావిచారణ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10: హోటల్ టాస్క్‌లో రసవత్తర మలుపులు.. వర్షిణి, రోహిత్ విజయం! దీపావళి వేళ పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇవే! యాక్షన్ సీన్‌లో అసభ్యకర దుస్తులు వేసుకోమన్నారంటూ రాధిక ఆప్టే ఆవేదన షారుఖ్ ఖాన్‌పై నటి అదితి గోవిత్రికర్ ప్రశంసలు. కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి బీసీహెచ్‌పీఎస్ సంపూర్ణ మద్ధతు : బీసీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ వెల్లడి అన్ను కపూర్ వ్యాఖ్యలపై స్పందించిన తమన్నా భాటియా బొల్లారం డివిజన్ ఎస్ఐ గా పి మునీందర్ బాధ్యతలు స్వీకరణ పెద్ది సినిమాలో తన పాత్రపై జాన్వీ కపూర్ కామెంట్స్

బొల్లారం డివిజన్ ఎస్ఐ గా పి మునీందర్ బాధ్యతలు స్వీకరణ

Select Suryaa Now
బొల్లారం డివిజన్ ఎస్ఐ గా పి మునీందర్ బాధ్యతలు స్వీకరణ

 

జిన్నారం :బొల్లారం పట్టణ ఎస్ ఐ గా పి.మునిందర్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఆయన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి బొల్లారం ఎస్ ఐ గా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొల్లారం డివిజన్ పారిశ్రామిక వాడలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అందరి సహకారంతో శాంతి స్థాపనకు నిరంతరం పాటు పడతామన్నారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.