వివాహానికి పదివేల రూపాయల విరాళం
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని గార్లదిన్నె మండలం కనంపల్లి గ్రామంలో నివాసముంటున్న రామాంజనేయులు కుమార్తె వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించారు నిరుపేదలకు అండగా నిలిచేందుకు ఆయన పెద్ద ఎత్తున చొరవ చూపుతున్నారు ఈ సందర్భంగా వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు
రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్.