BREAKING
దళారుల ప్రమేయం లేకుండా రైతులకు మద్దతు ధర అందించాలి పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ తిరుపతి మేయర్ గా జేబీ శ్రీనివాస్ కార్పొరేటర్ గా పృద్విరెడ్డి భారీ మెజారిటీతో గెలుపు తధ్యం............ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యం వీవర్స్ కాలనీలో వైసిపి నాయకులు ఎన్నికల ప్రచారం.. భారతీయ సంస్కృతికి కట్టుబొట్టు అద్దం పట్టేలా రామరాజ్ కాటన్............. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలంగాణ రక్షణ సేన (TRS) దళిత వింగ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా చంటి శ్రీనివాస్ నియామకం పుట్టపర్తిలో కూటమి అభ్యర్థిని గెలిపించండి తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం ఎన్నికల కోఆర్డినేటర్‌గా జెల్లోజి శ్రీనివాస్ పటేల్ నియామకం అవతారపురుషుడా.. రాజకీయ ప్రతీకా? పరశురాముడి పురాణం వెనుక మరో కోణం ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణే లక్ష్యం.... జిల్లా ఎస్పీ ఎస్ .సతీష్ కుమార్ అర్హులైన పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి:మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ బ్యాంక్ ఖాతాదారులందరూ తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి .. నగరవాసుల ప్రాణాలు హరిస్తున్న జవహర్ నగర్ డంప్ యార్డ్ రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

అనంతలో 665 తుపాకుల డిపాజిట్‌

Select Suryaa Now
అనంతలో 665 తుపాకుల డిపాజిట్‌

 అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : అనంతపుర, ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం ఇప్పటికే లైసెన్స్‌ తుపాకులను స్వాధీనం చేసుకుంది. జిల్లాలో 750 లైసెన్స్‌ తుపాకులు ఉండగా- వీటిలో సెక్యూరిటీ గార్డులు, క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసుల వద్ద 85 వరకు ఉన్నాయి. వీటిని మినహాయించి.. వ్యక్తిగత భద్రత, వివిధ రకాల లైసెన్స్‌దారుల వద్ద ఉన్న 665 తుపాకులను పోలీసులకు డిపాజిట్‌ చేశారు. వీటిని అనంతపురంలోని ఆర్మ్‌డ్‌ రిజర్వుడ్‌ కార్యాలయంలో భద్రపరిచారు. ఇక 3,700 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేయగా.. వీరిలో 1,300 రౌడీషీటర్లు ఉన్నారు. మద్యం, డబ్బు రవాణా నిరోధానికి జిల్లా, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 9, పట్టణాల్లో 20 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. 28 లీటర్ల మద్యం, రూ.4.37 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్