BREAKING
సాఫ్ట్‌బాల్‌ రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీసుధ విద్యార్థులు ఎంపిపి పువ్వాడి వెంకటేశ్వర్లు కు చట్టమడుగు టీడీపీ నేతలు సత్కారం సత్తుపల్లి లో సివంగుల సమరం - కబాడీ పోటీల్లో హోరాహోరీ రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు మోద-2 అభివృద్ధికి కృషి చేస్తా.. కె.అన్నపూర్ణ హామీ ఎల్‌ఓసీ అందజేత 16వ డివిజన్‌లో కోనమ్మ ప్రచారానికి, బండి శ్రీకాంత్.. ఇంటింటా ప్రజలతో మమేకం పాఠశాల వద్ద బోలోరో ఢీ.. స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు ప్రజాసేవే లక్ష్యం.. 38వ డివిజన్ అభివృద్ధే ధ్యేయం నువ్వు గెలుస్తావు కృష్ణమూర్తి.. మా ఆశీస్సులు నీకే 13వ డివిజన్‌లో విజయ సమర శంఖారావం చింతపట్ల గ్రామపంచాయతీ బోరు వాటర్ పంట పొలాలకు దారి మళ్లింపు 22వ వార్డులో గోవిందరెడ్డి ఐశ్వర్య సుడిగాలి పర్యటన 35 వ డివిజన్ లోడ్ టిడిపి నేతల ఎన్నికల ప్రచారం పశుగ్రాసం సాగుకు 100 శాతం ఉచిత రైతులకు ఖర్చుల భారం తగ్గించే అవకాశం

ఎల్‌ఓసీ అందజేత

Select Suryaa Now
ఎల్‌ఓసీ అందజేత

నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని కాకర్లపహాడ్ గ్రామానికి చెందిన గోవు నందినికి నిమ్స్ ఆసుపత్రిలో వైద్య చికిత్స అందించేందుకు రూ.5లక్షల విలువైన ఎల్‌ఓసీని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గురువారం అందజేశారు.బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు ఈ ఆర్థిక సహాయం మంజూరు చేయించారు.ఈ కార్యక్రమంలో ఎండీ మైనోద్దీన్,కట్ట వీరాంజనేయులు,డైరెక్టర్ నర్సింలు,అంకం రాజు,గిలిగని రాజు,వెంకటేష్,కాసిం తదితరులు పాల్గొన్నారు.