BREAKING
నగరం మండలంలో 42,477 మంది ఓటర్లు పోగొట్టుకున్న మొబైల్‌ను సీఈఐఆర్ ద్వారా అందజేత**సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితురాలికి అందజేసిన సాయి కిషోర్ రెడ్డి* సాఫ్ట్‌బాల్‌ రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీసుధ విద్యార్థులు ఎంపిపి పువ్వాడి వెంకటేశ్వర్లు కు చట్టమడుగు టీడీపీ నేతలు సత్కారం సత్తుపల్లి లో సివంగుల సమరం - కబాడీ పోటీల్లో హోరాహోరీ రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు మోద-2 అభివృద్ధికి కృషి చేస్తా.. కె.అన్నపూర్ణ హామీ ఎల్‌ఓసీ అందజేత 16వ డివిజన్‌లో కోనమ్మ ప్రచారానికి, బండి శ్రీకాంత్.. ఇంటింటా ప్రజలతో మమేకం పాఠశాల వద్ద బోలోరో ఢీ.. స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు ప్రజాసేవే లక్ష్యం.. 38వ డివిజన్ అభివృద్ధే ధ్యేయం నువ్వు గెలుస్తావు కృష్ణమూర్తి.. మా ఆశీస్సులు నీకే 13వ డివిజన్‌లో విజయ సమర శంఖారావం చింతపట్ల గ్రామపంచాయతీ బోరు వాటర్ పంట పొలాలకు దారి మళ్లింపు 22వ వార్డులో గోవిందరెడ్డి ఐశ్వర్య సుడిగాలి పర్యటన

మోద-2 అభివృద్ధికి కృషి చేస్తా.. కె.అన్నపూర్ణ హామీ

Select Suryaa Now
మోద-2 అభివృద్ధికి కృషి చేస్తా.. కె.అన్నపూర్ణ హామీ

పరిగి మండలం మోద-2 ఎంపీటీసీ అభ్యర్థి అన్నపూర్ణ గురువారం కోనాపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో మురుగునీటి కాలువలు సీసీ రోడ్లు తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ నిధులతో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రమేష్, వెంకటేష్, గోపి, చంద్ర, భాస్కర్‌రెడ్డి, నారాయణరెడ్డి చంద్రశేఖర్  సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.

 పరిగి సూర్య రిపోర్టర్ నవీన్