BREAKING
కలెక్టరేట్‌లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాల కార్యక్రమం 9వ వార్డు ప్రచారంలో పాల్గొన్న టిడిపి నాయకులు! పాతూరు కూరగాయల మార్కెట్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం నగరం మండలం జడ్పిటిసి స్థానానికి 4గురు అభ్యర్థులు పోటీ గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సెట్స్‌ను పిల్లల ఆటలా మార్చేవారు.. ఆఖరి రైడ్ మేకర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు! బాక్సాఫీస్ వద్ద నిలకడగా ‘ఉడ్తా తీర్’.. 6 రోజుల్లో రూ. 28 కోట్లు దాటిన ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ! 5వ డివిజన్‌లో కూటమి విజయ శంఖారావం! కూతురు రహా పట్ల రణ్‌బీర్ ప్రేమ చూసి నాకే సిగ్గేసింది.. వరుణ్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు! ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. పెద్ది’ సినిమాలో ఆ సీన్ల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సింది.. జానవి కపూర్ సంచలన వ్యాఖ్యలు! మాజీ భార్య సుసానే ఖాన్‌పై హృతిక్ రోషన్ ప్రశంసలు.. ‘అమ్మ ఆత్మ నీలోనే ఉందంటూ’ భావోద్వేగం! రేపటి ఆర్డిఓ కార్యాలయం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎన్నికల భద్రతకు పటిష్ట చర్యలు : జిల్లా కలెక్టర్ ఉమా మహేశ్వర్ జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 14 రోజుల్లో రూ. 423 కోట్ల కలెక్షన్లతో సూపర్ స్టార్ రికార్డ్! పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కడప డిఎస్పి భవాని

నగరం మండలంలో 42,477 మంది ఓటర్లు

Select Suryaa Now
నగరం మండలంలో 42,477 మంది ఓటర్లు

 నగరం, మేజర్ న్యూస్: 
నగరం మండలంలో జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు మండల వ్యాప్తంగా 27 గ్రామ పంచాయితీలో 42,477 మంది ఓటర్లున్నట్లు ఎంపీడీఓ బొర్రా శ్రీనివాసరావు తెలిపారు. వీరంత నవంబర్ 5వ తేదీన నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలుండగా, గ్రామాల వారీగా స్త్రీలు, పురుషులు, ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఈ క్రింది విధంగా ఉన్నారు. పూడివాడ 2910; అల్లపర్రు 1946, సజ్జావారిపాలెం 2092; ఏలేటిపాలెం 1024 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
చిరకాలవారిపాలెం 954, న్యూ అంబేడ్కర్ నగర్ 407; ధూళిపూడి (నార్త్) 2202;
చినమట్లపూడి 3452 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
బోరమాదిగపల్లి 1008, బెల్లంవారిపాలెం 1037; అద్దంకివారిపాలెం 1513, ధూళిపూడి సౌత్ 1083, వెనిగళ్ళవారిపాలెం 370 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
పెద్దవరం 1341, తోటపల్లి 593, జిల్లేపల్లి 386; పెదపల్లి 3044 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
పెదమట్లపూడి 1869, సిరిపూడి 1799; మంత్రిపాలెం 2524, ఉల్లిపాలెం 1345 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
కొలగానివారిపాలెం 1463, పమిడిమర్రు 940; నగరం 3860; ఈదుపల్లి 1533, మీసాలవారిపాలెం 775, తాడివాకవారిపాలెం 1007 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.