BREAKING
*వస్తున్న మీకోసం.. కార్యక్రమం* గృహప్రవేశ కార్యక్రమంలో టిడిపి నేతలు. జాహ్నవి రెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం అక్రమ మొరం తరలింపును అడ్డుకున్నందుకు సర్పంచ్‌పై దాడి:మొమిన్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన రాళ్లగుడుపల్లి సర్పంచ్ వర్థ్య మహిపాల్ విజయ్ సేతుపతి, లిజోమోల్ జోస్ ‘బత్తా’ ఓటీటీ రిలీజ్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సర్వం సిద్ధం! బోయినపల్లి మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలి – బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డిమాండ్ కాఫీ విత్ కరణ్’ షోలో అలా ప్రవర్తించి ఉండకూడాల్సింది.. అజయ్ దేవగణ్‌ను చూసి నేర్చుకుంటానన్న వరుణ్ ధావన్! మాధురీ దీక్షిత్‌తో కలిసి అడుగులేసిన శార్వరి.. 'యే ప్రేమ్ మోల్ కియా' డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్! సూర్య కథనానికి స్పందన :చింతపట్లలో బోరు మోటార్ కనెక్షన్ తొలగింపు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం...ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు డిజిటల్ ప్రపంచం మనుషులను ఒంటరి చేస్తోంది.. సినిమా మాత్రమే సామూహిక అనుభూతిని ఇస్తుంది: ఇంతియాజ్ అలీ 17 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేసిన వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు- అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఇప్పటివరకు 250 రేషన్ కార్డుల పంపిణీ ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ తర్వాత జమియా మిలియా విద్యార్థులకు నసీరుద్దీన్ షా మద్దతు.. 'దిమాగీ నక్సల్' వ్యాఖ్యలు కలకలం! కాఫీ విత్ కరణ్' షోలో జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. వీర్ పహాడియా, తారా సుతారియా బ్రేకప్‌పై పరోక్ష కామెంట్స్! పరిశ్రమల ఏర్పాటులో పురోగతిని వేగవంతం చేయాలి* *పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి.

Select Suryaa Now
ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి.

సూర్య న్యూస్ దర్శి. ప్రజలందరూ శివయ్య ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు తెలిపారు.

దర్శి మున్సిపల్ నూతన చైర్మన్ దారం సుబ్బారావు ,టిడిపి నాయకులు కొట్టె మల్లి ,నియోజకవర్గ ఐ.టిడిపి అధ్యక్షులు , మూడో వార్డు కౌన్సిలర్ యస్. వి. రామయ్య  ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తి లో శివయ్య ను దర్శించుకుని పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించి మహాశివుని ఆశీస్సులు అందుకున్నారు. స్వామివారి దయతో దర్శి పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనసారా  ఆకాంక్షిస్తున్నట్లు చైర్ మన సుబ్బారావు తెలిపారు.