BREAKING
*వస్తున్న మీకోసం.. కార్యక్రమం* గృహప్రవేశ కార్యక్రమంలో టిడిపి నేతలు. జాహ్నవి రెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం అక్రమ మొరం తరలింపును అడ్డుకున్నందుకు సర్పంచ్‌పై దాడి:మొమిన్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన రాళ్లగుడుపల్లి సర్పంచ్ వర్థ్య మహిపాల్ విజయ్ సేతుపతి, లిజోమోల్ జోస్ ‘బత్తా’ ఓటీటీ రిలీజ్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సర్వం సిద్ధం! బోయినపల్లి మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలి – బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డిమాండ్ కాఫీ విత్ కరణ్’ షోలో అలా ప్రవర్తించి ఉండకూడాల్సింది.. అజయ్ దేవగణ్‌ను చూసి నేర్చుకుంటానన్న వరుణ్ ధావన్! మాధురీ దీక్షిత్‌తో కలిసి అడుగులేసిన శార్వరి.. 'యే ప్రేమ్ మోల్ కియా' డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్! సూర్య కథనానికి స్పందన :చింతపట్లలో బోరు మోటార్ కనెక్షన్ తొలగింపు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం...ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు డిజిటల్ ప్రపంచం మనుషులను ఒంటరి చేస్తోంది.. సినిమా మాత్రమే సామూహిక అనుభూతిని ఇస్తుంది: ఇంతియాజ్ అలీ 17 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేసిన వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు- అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఇప్పటివరకు 250 రేషన్ కార్డుల పంపిణీ ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ తర్వాత జమియా మిలియా విద్యార్థులకు నసీరుద్దీన్ షా మద్దతు.. 'దిమాగీ నక్సల్' వ్యాఖ్యలు కలకలం! కాఫీ విత్ కరణ్' షోలో జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. వీర్ పహాడియా, తారా సుతారియా బ్రేకప్‌పై పరోక్ష కామెంట్స్! పరిశ్రమల ఏర్పాటులో పురోగతిని వేగవంతం చేయాలి* *పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

ఎన్నికల భద్రతకు పటిష్ట చర్యలు : జిల్లా కలెక్టర్ ఉమా మహేశ్వర్

Select Suryaa Now
ఎన్నికల భద్రతకు పటిష్ట చర్యలు : జిల్లా కలెక్టర్ ఉమా మహేశ్వర్

 చీరాల: ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఉమా మహేశ్వరరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 138 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించగా, వాటిలో 92 కేంద్రాలను హైపర్‌ సెన్సిటివ్‌ కేంద్రాలుగా వర్గీకరించినట్లు చెప్పారు.ఎన్నికల పర్యవేక్షణకు సమర్థ యాప్‌ను వినియోగించడంతోపాటు డ్రోన్లు, పెట్రోలింగ్‌, గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా నిఘా ఉంచనున్నట్లు వెల్లడించారు. సమస్య తలెత్తిన వెంటనే ఎస్‌ఓఎస్‌ కాల్‌ ద్వారా సమాచారం అందిస్తే పోలీసు బృందాలు తక్షణమే స్పందిస్తాయని తెలిపారు. అనంతరం సమర్థ యాప్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో సీఐలు సోమశేఖర్‌, శశికుమార్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.