BREAKING
*వస్తున్న మీకోసం.. కార్యక్రమం* గృహప్రవేశ కార్యక్రమంలో టిడిపి నేతలు. జాహ్నవి రెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం అక్రమ మొరం తరలింపును అడ్డుకున్నందుకు సర్పంచ్‌పై దాడి:మొమిన్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన రాళ్లగుడుపల్లి సర్పంచ్ వర్థ్య మహిపాల్ విజయ్ సేతుపతి, లిజోమోల్ జోస్ ‘బత్తా’ ఓటీటీ రిలీజ్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సర్వం సిద్ధం! బోయినపల్లి మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలి – బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డిమాండ్ కాఫీ విత్ కరణ్’ షోలో అలా ప్రవర్తించి ఉండకూడాల్సింది.. అజయ్ దేవగణ్‌ను చూసి నేర్చుకుంటానన్న వరుణ్ ధావన్! మాధురీ దీక్షిత్‌తో కలిసి అడుగులేసిన శార్వరి.. 'యే ప్రేమ్ మోల్ కియా' డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్! సూర్య కథనానికి స్పందన :చింతపట్లలో బోరు మోటార్ కనెక్షన్ తొలగింపు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం...ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు డిజిటల్ ప్రపంచం మనుషులను ఒంటరి చేస్తోంది.. సినిమా మాత్రమే సామూహిక అనుభూతిని ఇస్తుంది: ఇంతియాజ్ అలీ 17 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేసిన వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు- అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఇప్పటివరకు 250 రేషన్ కార్డుల పంపిణీ ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ తర్వాత జమియా మిలియా విద్యార్థులకు నసీరుద్దీన్ షా మద్దతు.. 'దిమాగీ నక్సల్' వ్యాఖ్యలు కలకలం! కాఫీ విత్ కరణ్' షోలో జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. వీర్ పహాడియా, తారా సుతారియా బ్రేకప్‌పై పరోక్ష కామెంట్స్! పరిశ్రమల ఏర్పాటులో పురోగతిని వేగవంతం చేయాలి* *పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కడప డిఎస్పి భవాని

Select Suryaa Now
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కడప డిఎస్పి భవాని

కడప, మేజర్ న్యూస్ :కడప నగరంలోని మునిసిపల్ ఉన్నత పాఠశాల (మెయిన్)లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కడప డీఎస్పీ శ్రీమతి టి. భవాని గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అర్హులైన సిబ్బందికి కల్పించిన సౌకర్యాలు, కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆమె పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా, సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, క్రమశిక్షణ, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని డీఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో  టూ టౌన్ సి.ఐ శ్రీహరి, రూరల్ సి.ఐ ఎస్.కె రోషన్, టూ టౌన్ ఎస్.ఐ కొండారెడ్డి, సిబ్బంది ఉన్నారు.

 జి.వేణు, మేజర్ న్యూస్ కడప.