BREAKING
బ్యాలెట్ ఓటింగ్ గట్టి బందోబస్తు నిర్వహిస్తున్న సీఐ. రాజమహేంద్రవరం జీఎమ్‌సీలో ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం: ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు అధ్యక్షతన పక్షవాత నివారణ, ముందస్తు లక్షణాల గుర్తింపుపై సమగ్ర అవగాహన సదస్సు ఫోక్స్ చట్టంపై అవగాహన కార్యక్రమం కూటమి అభ్యర్థుల గెలుపుకై మాచాని ప్రచారం ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి *వస్తున్న మీకోసం.. కార్యక్రమం* గృహప్రవేశ కార్యక్రమంలో టిడిపి నేతలు. జాహ్నవి రెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం అక్రమ మొరం తరలింపును అడ్డుకున్నందుకు సర్పంచ్‌పై దాడి:మొమిన్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన రాళ్లగుడుపల్లి సర్పంచ్ వర్థ్య మహిపాల్ విజయ్ సేతుపతి, లిజోమోల్ జోస్ ‘బత్తా’ ఓటీటీ రిలీజ్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సర్వం సిద్ధం! బోయినపల్లి మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలి – బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డిమాండ్ కాఫీ విత్ కరణ్’ షోలో అలా ప్రవర్తించి ఉండకూడాల్సింది.. అజయ్ దేవగణ్‌ను చూసి నేర్చుకుంటానన్న వరుణ్ ధావన్! మాధురీ దీక్షిత్‌తో కలిసి అడుగులేసిన శార్వరి.. 'యే ప్రేమ్ మోల్ కియా' డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్! సూర్య కథనానికి స్పందన :చింతపట్లలో బోరు మోటార్ కనెక్షన్ తొలగింపు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం...ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

నగరం మండలం జడ్పిటిసి స్థానానికి 4గురు అభ్యర్థులు పోటీ

Select Suryaa Now
నగరం మండలం జడ్పిటిసి స్థానానికి 4గురు అభ్యర్థులు పోటీ

నగరం, మేజర్ న్యూస్:  నగరం మండలం జడ్పిటిసి స్థానానికి నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు ఇరువురు పోటీ పడటం పట్ల ఓటర్లలో చర్చనీయాంశమయ్యింది. తెలుగుదేశం పార్టీ తరపున చింతల సుబ్బారావు, వైయస్సార్సీపి తరఫున ఇంకొల్లు రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ తరఫున తుళ్లూరి నారాయణరావు, భారతీయ జనతా పార్టీ తరఫున సురేష్ లు పోటీలో ఉన్నారు.