BREAKING
వెల్దుర్తి 1వ ఎంపీటీసీకి ‘త్రిముఖ’ పోరు...! మైలవరం 1వ సెగ్మెంట్‌లో జల్లి యశోద విస్తృత ప్రచారం 2029 నాటికి వైఎస్సార్‌సీపీని జీరో చేస్తాం:ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్.. ఉయ్యూరు అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలి పలు గ్రామాల్లో కేతి బచాఓ అవగాహన కార్య క్ర మాలు ధనాపురం, హోన్నంపల్లిలో టీడీపీ ప్రచార హోరు.. రాజగోపాల్‌కు మద్దతుగా జడ్పీటీసీ అభ్యర్థి వెంకటేష్..... గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం.. సైకిల్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి మార్టిడిలో నిరుపేదల ఇందిరమ్మ ఇళ్ల లొల్లి?... జగ్గయ్యపేట 26వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రచారం జెడ్పీహెచ్‌ఎస్ పాములపాడులో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ అవగాహన కార్యక్రమం రైతులు అధైర్యపడవద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: కలెక్టర్ లక్ష్మీశ దమ్ముంటే కోలగట్ల పై ఏ కేసులు ఉన్నాయో నిరూపించండి తుపాను అనంతర పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ప్రజల్లోకి దూసుకుపోతున్న వైఎస్ఆర్సిపి జెడ్పిటిసి అభ్యర్థి. కూటమి నేతలు శిఖండి రాజకీయాలు మానుకోండి.. ఎర్రకోట

గృహప్రవేశ కార్యక్రమంలో టిడిపి నేతలు.

Select Suryaa Now
గృహప్రవేశ కార్యక్రమంలో టిడిపి నేతలు.

సూర్య న్యూస్ ముండ్లమూరు. మండలంలోని నాయుడుపాలెంలో జరిగిన గృహప్రవేశ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు. ఆ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బద్రి భూపాల్ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎంపీపీ అభ్యర్థి దేవినేని రమ కోటేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కోడిగా మస్తాన్, మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీను మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రావు మాజీ మండల టిడిపి అధ్యక్షులు సోమే పల్లి శ్రీను, పసుపులే ఎంపిటిసి బిజ్జం సుబ్బారెడ్డి, పూరి మెట్ల ఎంపీటీసీ నాగేశ్వరరావు, ముండ్లమూరు ఎంపీటీసీ మెదరమెట్ల పిచ్చారావు, మారెళ్ళ ఎంపీటీసీ ఇనగబోయిన శ్రీనివాసరావు, నాయుడుపాలెం ఎంపీటీసీ నెహెమ్యా, మాజీ సర్పంచులు కూరపాటి నారాయణస్వామి గజ్జల సుబ్బారెడ్డి, జిల్లెల ముడి చౌదరి, నిడమానూరు శ్రీను, డీసీ అధ్యక్షులు కంచుమాటి శ్రీను క్లస్టర్ ఇంచార్జ్ సుంకర రాఘవరెడ్డి,టిడిపి నాయకులు మందలపు తిరుపతిరావు, బేతపూడి రామారావు, డాక్టర్ పాశం వెంకటేశ్వరావు, నీటి సంఘం బేతా కోటిరెడ్డి, దిరిశాల శ్రీనివాసరావు, ముప్పాల కోటేశ్వరరావు, వేముల జానకిరామయ్య, వివిధ గ్రామాలకు చెందిన టిడిపి నాయకులు పాల్గొన్నారు.