BREAKING
జాహ్నవి రెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం అక్రమ మొరం తరలింపును అడ్డుకున్నందుకు సర్పంచ్‌పై దాడి:మొమిన్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన రాళ్లగుడుపల్లి సర్పంచ్ వర్థ్య మహిపాల్ విజయ్ సేతుపతి, లిజోమోల్ జోస్ ‘బత్తా’ ఓటీటీ రిలీజ్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సర్వం సిద్ధం! బోయినపల్లి మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలి – బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డిమాండ్ కాఫీ విత్ కరణ్’ షోలో అలా ప్రవర్తించి ఉండకూడాల్సింది.. అజయ్ దేవగణ్‌ను చూసి నేర్చుకుంటానన్న వరుణ్ ధావన్! మాధురీ దీక్షిత్‌తో కలిసి అడుగులేసిన శార్వరి.. 'యే ప్రేమ్ మోల్ కియా' డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్! సూర్య కథనానికి స్పందన :చింతపట్లలో బోరు మోటార్ కనెక్షన్ తొలగింపు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం...ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు డిజిటల్ ప్రపంచం మనుషులను ఒంటరి చేస్తోంది.. సినిమా మాత్రమే సామూహిక అనుభూతిని ఇస్తుంది: ఇంతియాజ్ అలీ 17 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేసిన వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు- అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఇప్పటివరకు 250 రేషన్ కార్డుల పంపిణీ ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ తర్వాత జమియా మిలియా విద్యార్థులకు నసీరుద్దీన్ షా మద్దతు.. 'దిమాగీ నక్సల్' వ్యాఖ్యలు కలకలం! కాఫీ విత్ కరణ్' షోలో జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. వీర్ పహాడియా, తారా సుతారియా బ్రేకప్‌పై పరోక్ష కామెంట్స్! పరిశ్రమల ఏర్పాటులో పురోగతిని వేగవంతం చేయాలి* *పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* నిక్ జోనస్ కోసం స్వయంగా మెహందీ పెట్టుకున్న ప్రియాంక చోప్రా.. కర్వా చౌత్ వేడుకల్లో గ్లోబల్ బ్యూటీ హాట్ టాపిక్! అక్షయ్ కుమార్ సరసన లీడ్ రోల్‌లో భూమి పెడ్నేకర్.. మరోసారి రిపీట్ కానున్న హిట్ కాంబినేషన్!

జనసేన గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం! గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థన

Select Suryaa Now
జనసేన గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం!  గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థన

కలసపాడు మేజర్ న్యూస్: కడప జిల్లా కలసపాడు మండలం కట్టకిందపల్లెలో జనసేన అభ్యర్థికి మద్దతుగా నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మంచూరు సూర్యనారాయణరెడ్డి ఆదేశాల మేరకు పామూరి బాలిరెడ్డి, ఎంపీపీ మట్టే చెన్నయ్య, చంద్రగిరి ప్రహ్లాదరెడ్డి, కల్లూరి దుగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి జనసేన అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఐదో తేదీన జరిగే ఎన్నికల్లో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్: రాజు కలసపాడు, కడప జిల్లా