BREAKING
నగరం మండలంలో 42,477 మంది ఓటర్లు పోగొట్టుకున్న మొబైల్‌ను సీఈఐఆర్ ద్వారా అందజేత**సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితురాలికి అందజేసిన సాయి కిషోర్ రెడ్డి* సాఫ్ట్‌బాల్‌ రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీసుధ విద్యార్థులు ఎంపిపి పువ్వాడి వెంకటేశ్వర్లు కు చట్టమడుగు టీడీపీ నేతలు సత్కారం సత్తుపల్లి లో సివంగుల సమరం - కబాడీ పోటీల్లో హోరాహోరీ రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు మోద-2 అభివృద్ధికి కృషి చేస్తా.. కె.అన్నపూర్ణ హామీ ఎల్‌ఓసీ అందజేత 16వ డివిజన్‌లో కోనమ్మ ప్రచారానికి, బండి శ్రీకాంత్.. ఇంటింటా ప్రజలతో మమేకం పాఠశాల వద్ద బోలోరో ఢీ.. స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు ప్రజాసేవే లక్ష్యం.. 38వ డివిజన్ అభివృద్ధే ధ్యేయం నువ్వు గెలుస్తావు కృష్ణమూర్తి.. మా ఆశీస్సులు నీకే 13వ డివిజన్‌లో విజయ సమర శంఖారావం చింతపట్ల గ్రామపంచాయతీ బోరు వాటర్ పంట పొలాలకు దారి మళ్లింపు 22వ వార్డులో గోవిందరెడ్డి ఐశ్వర్య సుడిగాలి పర్యటన

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

Select Suryaa Now
రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

సూర్య రాజంపేట:రాజంపేట మండల కేంద్రంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలానికి చెందిన శ్రీకాంత్ పొలం పనుల నిమిత్తం వెళ్తుండగా  ఎదురుగా వస్తున్న ఒక ప్రైవేట్ బస్సును ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో శ్రీకాంత్‌కు తీవ్ర  గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కామారెడ్డికి తరలించినట్లు తెలిసింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, బాధితుడి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది...