BREAKING
కమలానగర్‌లో టోపీ వెంకటేష్ వాల్మీకి ప్రచార జోరు.. ప్రధాన అభ్యర్థులకు దీటుగా స్వతంత్ర అభ్యర్థి దూకుడు.. వాల్మీకి సమాజం భారీ మద్దతుతో ముందుకు సాగుతున్న మేయర్ అభ్యర్థి.. ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి! తిరుపతిలో వైసీపీకి ఎదురుదెబ్బ.... -వైసీపీ నుంచి జనసేన లోకి వలసల బాట -54వ డివిజన్ పరిధిలో మహిళలు 100 మంది చేరిక -జనసేన నేతల సమీక్షంలో పార్టీ కండువా కప్పుకున్న మహిళలు -కూటమి కార్పొరేటర్ అభ్యర్థి బోయళ్ళ శాంతికి పెరుగుతున్న ప్రజాదరణ -జనసేన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి : నేతలు పిలుపు రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతా.. నిధులు తెప్పించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎంపీ ఈటల రాజేందర్ రీ సర్వే సద్వినియోగం చేసుకోవాలి.. -తహసీల్దార్ శ్రీకాంత్. అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! ఎంపీటీసీ అభ్యర్థి శ్యామలమ్మ విజ్ఞప్తి హాలీవుడ్ లెజెండ్ ప్యాట్రిక్ స్టెవార్ట్ కన్నుమూత దేవినేని అవినాష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి. మండల అభివృద్ధికి అవకాశం ఇవ్వండి! జడ్పీటీసీ అభ్యర్థి చంద్రకళ రెడ్డి శేఖర్ విజ్ఞప్తి ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల స్థాయిలో ఉంటుంది: హీరో వెంకటేశ్ తమిళనాడులో సినిమా షోల వేళల్లో మార్పులు.. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అనుమతి కోరిన నిర్మాతలు విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ఫస్ట్ రివ్యూ, సెన్సార్ టాక్.. రన్ టైమ్ ఎంతంటే? జాహ్నవి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి దీపావళికి ముందే భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అక్టోబర్ 30న తులం ఎంతంటే? తుపాను బాధిత రైతులకు శాస్త్రవేత్తల భరోసా సాఫ్ట్వేర్ ఉద్యోగం నుండి ప్రజాసేవలోకి.. అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా..

ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలిసిన కుంటిమద్ది ఎంపిటిసి మజ్జిగ సుకన్య!!

Select Suryaa Now
ఎమ్మెల్యే  పరిటాల సునీతమ్మను  కలిసిన కుంటిమద్ది  ఎంపిటిసి మజ్జిగ సుకన్య!!

ఎమ్మెల్యే  పరిటాల సునీతమ్మను  కలిసిన కుంటిమద్ది  ఎంపిటిసి మజ్జిగ సుకన్య!!

మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య: రామగిరి మండలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో రికార్డు స్థాయిలో  టీడీపీ ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ సందర్భంగా  రామగిరి మండలం కుంటిమద్ది ఎంపిటిసి గా మజ్జిగ సుకన్య అంజి  ఏకగ్రీవమైనందుకు  ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి ఎమ్మెల్యేను  ఘనంగా సన్మానించారు. నాపై నమ్మకం ఉంచి ఎంపిటిసిగా అవకాశం కల్పించినందుకు ప్రజాభివృద్ధి కోసం కృషి చేస్తానని  మజ్జిగ సుకన్య ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకుడు మారుతి ప్రసాద్, జై చంద్ర నాయుడు , రఘు రాములు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.