BREAKING
తిరుపతిలో వైసీపీకి ఎదురుదెబ్బ.... -వైసీపీ నుంచి జనసేన లోకి వలసల బాట -54వ డివిజన్ పరిధిలో మహిళలు 100 మంది చేరిక -జనసేన నేతల సమీక్షంలో పార్టీ కండువా కప్పుకున్న మహిళలు -కూటమి కార్పొరేటర్ అభ్యర్థి బోయళ్ళ శాంతికి పెరుగుతున్న ప్రజాదరణ -జనసేన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి : నేతలు పిలుపు రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతా.. నిధులు తెప్పించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎంపీ ఈటల రాజేందర్ రీ సర్వే సద్వినియోగం చేసుకోవాలి.. -తహసీల్దార్ శ్రీకాంత్. అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! ఎంపీటీసీ అభ్యర్థి శ్యామలమ్మ విజ్ఞప్తి హాలీవుడ్ లెజెండ్ ప్యాట్రిక్ స్టెవార్ట్ కన్నుమూత దేవినేని అవినాష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి. మండల అభివృద్ధికి అవకాశం ఇవ్వండి! జడ్పీటీసీ అభ్యర్థి చంద్రకళ రెడ్డి శేఖర్ విజ్ఞప్తి ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల స్థాయిలో ఉంటుంది: హీరో వెంకటేశ్ తమిళనాడులో సినిమా షోల వేళల్లో మార్పులు.. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అనుమతి కోరిన నిర్మాతలు విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ఫస్ట్ రివ్యూ, సెన్సార్ టాక్.. రన్ టైమ్ ఎంతంటే? జాహ్నవి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి దీపావళికి ముందే భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అక్టోబర్ 30న తులం ఎంతంటే? తుపాను బాధిత రైతులకు శాస్త్రవేత్తల భరోసా సాఫ్ట్వేర్ ఉద్యోగం నుండి ప్రజాసేవలోకి.. అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా.. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి, కృష్ణమూర్తి గౌడ్ విస్తృత ప్రచారం

అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! ఎంపీటీసీ అభ్యర్థి శ్యామలమ్మ విజ్ఞప్తి

Select Suryaa Now
అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా!  ఎంపీటీసీ అభ్యర్థి శ్యామలమ్మ విజ్ఞప్తి

ములకలచెరువు మేజర్ న్యూస్:*ఎంపీటీసీగా తనను గెలిపిస్తే గ్రామాలను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని వైకాపా అభ్యర్థి మామిడిగుంపుల శ్యామలమ్మ ఓటర్లకు హామీ ఇచ్చారు. భర్త చంద్రారెడ్డితో కలిసి దేవులచెరువు పంచాయతీ పరిధిలోని రాజుగారిపల్లి, మావిడిగుంపులవారిపల్లి, పత్తికోట, శివరాంపల్లి తదితర గ్రామాల్లో ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఫ్యాను గుర్తుకు ఓటేయాలని కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, విజయ్ కుమార్, చక్రపాణి నాయుడు, నాగిరెడ్డి, శ్రీనివాసులు, మైథిలి, నిర్మలమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: గౌరీ శంకర్, ములకలచెరువు, అన్నమయ్య జిల్లా