BREAKING
రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతా.. నిధులు తెప్పించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎంపీ ఈటల రాజేందర్ రీ సర్వే సద్వినియోగం చేసుకోవాలి.. -తహసీల్దార్ శ్రీకాంత్. అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! ఎంపీటీసీ అభ్యర్థి శ్యామలమ్మ విజ్ఞప్తి హాలీవుడ్ లెజెండ్ ప్యాట్రిక్ స్టెవార్ట్ కన్నుమూత దేవినేని అవినాష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి. మండల అభివృద్ధికి అవకాశం ఇవ్వండి! జడ్పీటీసీ అభ్యర్థి చంద్రకళ రెడ్డి శేఖర్ విజ్ఞప్తి ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల స్థాయిలో ఉంటుంది: హీరో వెంకటేశ్ తమిళనాడులో సినిమా షోల వేళల్లో మార్పులు.. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అనుమతి కోరిన నిర్మాతలు విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ఫస్ట్ రివ్యూ, సెన్సార్ టాక్.. రన్ టైమ్ ఎంతంటే? జాహ్నవి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి దీపావళికి ముందే భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అక్టోబర్ 30న తులం ఎంతంటే? తుపాను బాధిత రైతులకు శాస్త్రవేత్తల భరోసా సాఫ్ట్వేర్ ఉద్యోగం నుండి ప్రజాసేవలోకి.. అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా.. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి, కృష్ణమూర్తి గౌడ్ విస్తృత ప్రచారం 31 వ వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి బలరాం శెట్టి ప్రచారం

మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి, కృష్ణమూర్తి గౌడ్ విస్తృత ప్రచారం

Select Suryaa Now
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి, కృష్ణమూర్తి గౌడ్ విస్తృత ప్రచారం

పలమనేరు మేజర్ న్యూస్  మున్సిపల్ పరిధిలోని 33, వార్డ్ టిడిపి అభ్యర్థి ఉషారాణి సత్య ప్రకాష్, తోపాటు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి, కృష్ణమూర్తి గౌడ్ ప్రచారాన్ని చేపట్టారు. వీరికి మద్దతుగా చిత్తూరు జిల్లా టిడిపి కోశాధికారి ఆర్ వి బాలాజీ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. వారందరూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందించి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అదేవిధంగా 34 అవార్డు టిడిపి అభ్యర్థి కీర్తి జావిద్ తో పాటు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి గౌడ్ ప్రచారాన్ని నిర్వహించారు. వారికి మద్దతు కూడా టిడిపి జిల్లా కోశాధికారి ఆర్ వి బాలాజీ ప్రచారంలో పాల్గొన్నారు. మీరందరూ వారిని వెంటబెట్టుకొని ప్రతి నివాసం వద్దకు వెళ్లి ఓటర్లకు క్లిప్పులు అందించే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అదేవిధంగా తాము గెలుపొందిన వెంటనే వార్డుల్లో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని వారు కోరారు.

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్