BREAKING
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ఫస్ట్ రివ్యూ, సెన్సార్ టాక్.. రన్ టైమ్ ఎంతంటే? జాహ్నవి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి దీపావళికి ముందే భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అక్టోబర్ 30న తులం ఎంతంటే? తుపాను బాధిత రైతులకు శాస్త్రవేత్తల భరోసా సాఫ్ట్వేర్ ఉద్యోగం నుండి ప్రజాసేవలోకి.. అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా.. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి, కృష్ణమూర్తి గౌడ్ విస్తృత ప్రచారం 31 వ వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి బలరాం శెట్టి ప్రచారం కుందుర్పి లో ఊపందుకున్న కూటమి ఎన్నికల ప్రచారం. బీఆర్ఎస్ కార్యకర్త సైదులు కుటుంబానికి పిల్లుట్ల రఘు ఆర్థిక సాయం 47వ వార్డులో హోరెత్తిన తెలుగుదేశం ప్రచారం : ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి అడగుడునా అపూర్వ స్వాగతం - టిడిపి అభ్యర్థి రెడ్డి కేశవులను గెలిపించాలని విజ్ఞప్తి మదనపల్లి టిడిపి ఛైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు గెలుపే లక్ష్యం : కూటమి పార్టీల అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతు - క్రిష్టియన్ పాస్టర్స్,టైలర్స్,ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల అసోసియేషన్లు వెల్లడి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు ప్రత్యేక కేంద్రం: వెల్దుర్తి ఆర్‌వో ప్రకటన మాజీ సీఎం జగనన్న ఆదర్శమైన పాలన దేశానికే దిక్సూచి : వైకాపా మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా - 20,21 వార్డులలో షబానా,కరీముల్లాలకు మద్ధతుగా ప్రచారం ప్రత్యేక కార్యాచరణతో 32వ వార్డును అభివృద్ధి చేస్తా : టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిని తలారి రాధమ్మ వెల్లడి మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు పటిష్ట బందోబస్తు. జిల్లా ఎస్పీ జగదీష్.

31 వ వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి బలరాం శెట్టి ప్రచారం

Select Suryaa Now
31 వ వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి బలరాం శెట్టి ప్రచారం

పలమనేరు మేజర్ న్యూస్ 

పలమనేరు పట్టణంలోని 31 వ వార్డులో మున్సిపల్ టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి బలరాంశెట్టి అలియాస్( కుట్టి ) ప్రతి నివాసం వద్దకెళ్లి కరపత్రాలు అందించి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేయాలని తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి గౌడ్ కు ఒక ఓటు కౌన్సిలర్ అభ్యర్థి అయిన( కుట్టి )కీ ఒక ఓటు వేయాలని ఆ వార్డులోని ప్రజలను వారు అభ్యర్థించారు. తాము గెలుపొందిన వెంటనే వార్డులో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఇందులో ప్రధానంగా త్రాగునీటి సమస్య, పింఛన్లు, వీధిలైట్లు, నివాస స్థలాలు కావాలని ప్రజలు కౌన్సిలర్ అభ్యర్థి అయిన బలరాంశెట్టి అలియాస్( కుట్టి )కీ తెలియజేశారు. తాను గెలుపొందిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు.

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్