BREAKING
రీ సర్వే సద్వినియోగం చేసుకోవాలి.. -తహసీల్దార్ శ్రీకాంత్. అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! ఎంపీటీసీ అభ్యర్థి శ్యామలమ్మ విజ్ఞప్తి హాలీవుడ్ లెజెండ్ ప్యాట్రిక్ స్టెవార్ట్ కన్నుమూత దేవినేని అవినాష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి. మండల అభివృద్ధికి అవకాశం ఇవ్వండి! జడ్పీటీసీ అభ్యర్థి చంద్రకళ రెడ్డి శేఖర్ విజ్ఞప్తి ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల స్థాయిలో ఉంటుంది: హీరో వెంకటేశ్ తమిళనాడులో సినిమా షోల వేళల్లో మార్పులు.. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అనుమతి కోరిన నిర్మాతలు విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ఫస్ట్ రివ్యూ, సెన్సార్ టాక్.. రన్ టైమ్ ఎంతంటే? జాహ్నవి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి దీపావళికి ముందే భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అక్టోబర్ 30న తులం ఎంతంటే? తుపాను బాధిత రైతులకు శాస్త్రవేత్తల భరోసా సాఫ్ట్వేర్ ఉద్యోగం నుండి ప్రజాసేవలోకి.. అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా.. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి, కృష్ణమూర్తి గౌడ్ విస్తృత ప్రచారం 31 వ వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి బలరాం శెట్టి ప్రచారం కుందుర్పి లో ఊపందుకున్న కూటమి ఎన్నికల ప్రచారం.

జాహ్నవి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

Select Suryaa Now
జాహ్నవి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

• సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు ఎంపీపీ పువ్వాడి పిలుపు

పామూరు, మేజర్ న్యూస్ : జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పామూరు మండల ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు ఓటర్లను కోరారు. ఐదో తేదీన జరిగే జెడ్పీటీసీ ఎన్నికలను పురస్కరించుకుని నుచ్చుపొద మాజీ సర్పంచ్ గోళ్ళ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం  ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు హాజరై గ్రామంలో టీడీపీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. జెడ్పీటీసీ అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బొల్లా నరసింహారావు, టీడీపీ నాయకులు పువ్వాడి వెంకటేశ్వర్లు (బిల్డర్), ఆరెకొండ హరిప్రసాద్, హనీఫ్, కాజా రహమతుల్లా, మెడబలిమి నారాయణ, సూర్యప్రకాశ్, కాటం నాగరత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.