BREAKING
రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతా.. నిధులు తెప్పించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎంపీ ఈటల రాజేందర్ రీ సర్వే సద్వినియోగం చేసుకోవాలి.. -తహసీల్దార్ శ్రీకాంత్. అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! ఎంపీటీసీ అభ్యర్థి శ్యామలమ్మ విజ్ఞప్తి హాలీవుడ్ లెజెండ్ ప్యాట్రిక్ స్టెవార్ట్ కన్నుమూత దేవినేని అవినాష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి. మండల అభివృద్ధికి అవకాశం ఇవ్వండి! జడ్పీటీసీ అభ్యర్థి చంద్రకళ రెడ్డి శేఖర్ విజ్ఞప్తి ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల స్థాయిలో ఉంటుంది: హీరో వెంకటేశ్ తమిళనాడులో సినిమా షోల వేళల్లో మార్పులు.. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అనుమతి కోరిన నిర్మాతలు విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ఫస్ట్ రివ్యూ, సెన్సార్ టాక్.. రన్ టైమ్ ఎంతంటే? జాహ్నవి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి దీపావళికి ముందే భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అక్టోబర్ 30న తులం ఎంతంటే? తుపాను బాధిత రైతులకు శాస్త్రవేత్తల భరోసా సాఫ్ట్వేర్ ఉద్యోగం నుండి ప్రజాసేవలోకి.. అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా.. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి, కృష్ణమూర్తి గౌడ్ విస్తృత ప్రచారం 31 వ వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి బలరాం శెట్టి ప్రచారం

మండల అభివృద్ధికి అవకాశం ఇవ్వండి! జడ్పీటీసీ అభ్యర్థి చంద్రకళ రెడ్డి శేఖర్ విజ్ఞప్తి

Select Suryaa Now
మండల అభివృద్ధికి అవకాశం ఇవ్వండి! జడ్పీటీసీ అభ్యర్థి చంద్రకళ రెడ్డి శేఖర్ విజ్ఞప్తి

ములకలచెరువు మేజర్ న్యూస్: అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం వైకాపా జడ్పిటిసి అభ్యర్థిగా గెలిపించి మండల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, ములకలచెరువు మండల జడ్పిటిసి వైకాపా అభ్యర్థి గుమ్మినాయిని చంద్రకళ రెడ్డి శేఖర్లు ఓటర్లను కోరారు. ములకలచెరువు మండలంలోని బురకాయలకోట, వేపురుకోట, దేవుల చెరువు గ్రామపంచాయతీలలో వైకాపా పార్టీ నాయకులతో కలసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లకు కరపత్రాలు అందిస్తూ వైకాపా పార్టీ జడ్పిటిసి అభ్యర్థిగా తనకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైయస్సార్సీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆముదాల మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ రవి శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాంబాబు నాయుడు,బావ ఫక్రుద్దీన్, జిల్లా రైతు విభాగ కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి, వైఎస్ఆర్సిపి ప్రచారకర్త కులదీప్ రెడ్డి,రెడ్డెం రామకృష్ణారెడ్డి, నాగిరెడ్డి, డాక్టర్ విశ్వనాథ్, చాంద్ భాషా, యాసిన్,సుందర్ రాజు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: గౌరీ శంకర్, ములకలచెరువు, అన్నమయ్య జిల్లా.