BREAKING
రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతా.. నిధులు తెప్పించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎంపీ ఈటల రాజేందర్ రీ సర్వే సద్వినియోగం చేసుకోవాలి.. -తహసీల్దార్ శ్రీకాంత్. అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! ఎంపీటీసీ అభ్యర్థి శ్యామలమ్మ విజ్ఞప్తి హాలీవుడ్ లెజెండ్ ప్యాట్రిక్ స్టెవార్ట్ కన్నుమూత దేవినేని అవినాష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి. మండల అభివృద్ధికి అవకాశం ఇవ్వండి! జడ్పీటీసీ అభ్యర్థి చంద్రకళ రెడ్డి శేఖర్ విజ్ఞప్తి ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల స్థాయిలో ఉంటుంది: హీరో వెంకటేశ్ తమిళనాడులో సినిమా షోల వేళల్లో మార్పులు.. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అనుమతి కోరిన నిర్మాతలు విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ఫస్ట్ రివ్యూ, సెన్సార్ టాక్.. రన్ టైమ్ ఎంతంటే? జాహ్నవి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి దీపావళికి ముందే భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అక్టోబర్ 30న తులం ఎంతంటే? తుపాను బాధిత రైతులకు శాస్త్రవేత్తల భరోసా సాఫ్ట్వేర్ ఉద్యోగం నుండి ప్రజాసేవలోకి.. అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా.. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి, కృష్ణమూర్తి గౌడ్ విస్తృత ప్రచారం 31 వ వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి బలరాం శెట్టి ప్రచారం

హాలీవుడ్ లెజెండ్ ప్యాట్రిక్ స్టెవార్ట్ కన్నుమూత

Select Suryaa Now
హాలీవుడ్ లెజెండ్ ప్యాట్రిక్ స్టెవార్ట్ కన్నుమూత

హాలీవుడ్ ప్రముఖ నటుడు సర్ ప్యాట్రిక్ స్టెవార్ట్ కన్నుమూశారు. 'ఎక్స్-మెన్' సినిమాల్లో ప్రొఫెసర్ ఛార్లెస్ జేవియర్ (ప్రొఫెసర్ ఎక్స్) పాత్రతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాగే 'స్టార్ ట్రెక్'లో కెప్టెన్ పికార్డ్‌గా ఆయన చేసిన నటనను ఎవరూ మరచిపోలేరు. ఆయన మరణ వార్త విని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

లాస్ ఏంజెల్స్‌లోని తన నివాసంలో వయసురిత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. నాటక ర రంగం నుంచి నటన ప్రారంభించిన ఆయన, షేక్స్‌పియర్ నాటకాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హాలీవుడ్ సినిమాల్లోకి వచ్చి తన అద్భుతమైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు.

ఆయన మరణం పట్ల హాలీవుడ్ నటులు, దర్శకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయనతో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటూ అశ్రునివాళులు అర్పించారు. ప్రొఫెసర్ జేవియర్‌గా ఆయన చూపించిన గంభీరత, దయాగుణం ప్రేక్షకులను ఎప్పటికీ అలరిస్తూనే ఉంటాయని మార్వెల్ సంస్థ కొనియాడింది.

ప్యాట్రిక్ స్టెవార్ట్ లేని లోటు హాలీవుడ్ పరిశ్రమకు తీరనిది. తెరపై మనకు కనిపించే ప్రొఫెసర్ జేవియర్ ఇక లేకపోయినా, ఆయన చేసిన అద్భుతమైన పాత్రలు ఎప్పటికీ మన గుండెల్లో నిలిచిపోతాయి.