BREAKING
కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి బీసీహెచ్‌పీఎస్ సంపూర్ణ మద్ధతు : బీసీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ వెల్లడి అన్ను కపూర్ వ్యాఖ్యలపై స్పందించిన తమన్నా భాటియా బొల్లారం డివిజన్ ఎస్ఐ గా పి మునీందర్ బాధ్యతలు స్వీకరణ పెద్ది సినిమాలో తన పాత్రపై జాన్వీ కపూర్ కామెంట్స్ కొండామర్రిపల్లిలో అట్టహాసంగా పీటర్ రాక్ చర్చి ప్రారంభం : ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా సినిమా అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వివాదంలో ట్విస్ట్ కరవా చౌత్ మెహందీ గురించి ప్రియాంక చోప్రాపోస్ట్ 'బ్యాచిలర్ పార్టీ దూ' సినిమాలో కుంచాకో బోబన్ పాత్ర విడుదల 'గేమ్ ఛేంజర్' ఒరిజినల్ కథపై కార్తీక్ సుబ్బరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు నూతన డీవైఈఓగా పద్మావతి బాధ్యతలు స్వీకరణ : శుభాకాంక్షలు తెలిపిన ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ ఆపరేషన్ సిందూర్' సినిమాలో కార్తీక్ ఆర్యన్ డబ్బు గురించి అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నారా..ప్రవాస జీవితం కోసం నిపుణుల ముఖ్యమైన చిట్కాలు! రూపాయికి అందిన స్వల్ప ఊరట ఉప్పుమాగులూరు ఎంపీటీసీ నామినేషన్‌పై వివాదం టీడీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది: ప్రసాద్‌రెడ్డి ఆరోపణ

వెల్దుర్తి ఎంపీటీసీ-1 జనసేన అభ్యర్థిగా బాబి

Select Suryaa Now
వెల్దుర్తి ఎంపీటీసీ-1 జనసేన అభ్యర్థిగా బాబి

వెల్దుర్తి (సూర్య ప్రతినిధిమేజర్  న్యూస్):వెల్దుర్తి ఎంపీటీసీ-1 స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా బాబి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో ఓటర్లు తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.తనను గెలిపిస్తే ఎంపీటీసీ స్థానంలో సమగ్ర అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని, జనసేన పార్టీకి మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సూర్య ప్రతినిధి షేక్ దస్తు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం