BREAKING
జీవిత భాగస్వామి ఎలా ఉండాలంటే సాయిపల్లవి మనసులోని మాటలు ఇవే! వివాహానికి పదివేల రూపాయల విరాళం స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఫ్లాగ్ మార్చ్ లు - ప్రజలతో పోలీసుల ముఖాముఖి - ఎన్నికల హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక అనురాగ్ కశ్యప్ సెట్లు ఆటస్థలాన్ని తలపిస్తాయి: 'ఆఖరి రైడ్' దర్శకుల ప్రశంసలు! రేపటి నుండి 17వ విడత సోషల్ ఆడిట్ గ్రామసభలు - నవంబర్ 6న ప్రజావిచారణ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10: హోటల్ టాస్క్‌లో రసవత్తర మలుపులు.. వర్షిణి, రోహిత్ విజయం! దీపావళి వేళ పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇవే! యాక్షన్ సీన్‌లో అసభ్యకర దుస్తులు వేసుకోమన్నారంటూ రాధిక ఆప్టే ఆవేదన షారుఖ్ ఖాన్‌పై నటి అదితి గోవిత్రికర్ ప్రశంసలు. కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి బీసీహెచ్‌పీఎస్ సంపూర్ణ మద్ధతు : బీసీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ వెల్లడి అన్ను కపూర్ వ్యాఖ్యలపై స్పందించిన తమన్నా భాటియా బొల్లారం డివిజన్ ఎస్ఐ గా పి మునీందర్ బాధ్యతలు స్వీకరణ పెద్ది సినిమాలో తన పాత్రపై జాన్వీ కపూర్ కామెంట్స్ కొండామర్రిపల్లిలో అట్టహాసంగా పీటర్ రాక్ చర్చి ప్రారంభం : ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా సినిమా అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వివాదంలో ట్విస్ట్

కడప నగరంలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్

Select Suryaa Now
కడప నగరంలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్

కడప నగరంలో ప్రారంభం అయిన మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్

అన్నమయ్య సర్కిల్ వద్ద గల మున్సిపల్ హై స్కూల్ మెయిన్ పాఠశాలలో ఉద్యోగుల కోసం ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

పోలింగ్ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఓటు వేసే అవకాశం గురువారం కల్పించారు.సాయంత్రం 6 గంటలకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించేందుకు సమయం కేటాయించారు.

దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆర్డీవో మురళి, కమిషనర్ భవాని ప్రసాద్,అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర.

 కడప, ప్రతినిధి, వేణు.