BREAKING
గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు - 2026 మూడవ విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల..* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* ప్రకృతి సాగుతోనే రైతులకు భరోసా - కలెక్టర్ రాజర్షిషా మైసా కోసం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. రష్మిక మందన్న భావోద్వేగ పోస్ట్ వైరల్! ఎంపీ వంశీకృష్ణను అవమానించే రాజకీయాలు మానుకోవాలి - మాల మహానాడు నాయకుల హెచ్చరిక అందుబాటులో ఉండాలి.. మెరుగైన వైద్యం అందించాలి..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ టిడ్కో గృహాల అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకు రుణాల విడుదల, రిజిస్ట్రేషన్, మార్టిగేజ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* ఇందిరమ్మ బీమా పథకం తప్పులు లేకుండా నమోదు చేయాలి - ఎడిట్‌ ఆప్షన్‌ లేనందున అప్రమత్తంగా ఉండాలి - కలెక్టర్‌ రాజర్షిషా మంత్రి పయ్యావుల కేశవ్ ను కలసిన జడ్పిటిసి శ్రీరాములు. సోషల్ మీడియా వేధింపులపై డాక్టర్ బొత్స అనూషకు హైకోర్టులో ఊరట గొర్రెలు మేకలకు మశూచి నివారణ టీకాల పంపిణీ - పశువైద్యాధికారి. రాథోడ్ జీవన్ కూతురి విడాకుల పుకార్లపై నటుడు అర్జున్ సర్జా స్పందన.. తప్పుడు వార్తలపై ఆగ్రహం! నాగరాజు రాజకీయ ప్రస్థానంలో మరో మైలురాయి.. వైస్ ఎంపీపీగా ఎన్నికవడంపై హర్షం వ్యక్తం చేసిన శాసనకోట మహేష్! ట్రావిస్ హెడ్‌కు గస్ అట్కిన్సన్ దడ.. వరుసగా మూడు వన్డేల్లో ఔట్!

నాగరాజు రాజకీయ ప్రస్థానంలో మరో మైలురాయి.. వైస్ ఎంపీపీగా ఎన్నికవడంపై హర్షం వ్యక్తం చేసిన శాసనకోట మహేష్!

Select Suryaa Now
నాగరాజు రాజకీయ ప్రస్థానంలో మరో మైలురాయి.. వైస్ ఎంపీపీగా ఎన్నికవడంపై హర్షం వ్యక్తం చేసిన శాసనకోట మహేష్!

కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ తరఫున శీగుపల్లి పంచాయితీ   ఎంపీటీసీగా విజయం సాధించి పరిగి మండల వైస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఎంతో సంతోషంగా ఉందని విట్టపల్లి నాగరాజు తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన మంత్రి సవితమ్మకు, పార్టీ నాయకులకు, ఎంపీటీసీ సభ్యులకు, తనను ఆదరించిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా తనను అభినందించిన టీడీపీ యువ నాయకుడు శాసనకోట మహేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. మహేష్ లాంటి యువత రాజకీయాల్లోకి రావాలని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాగరాజు ఆకాంక్షించారు. యువత రాజకీయాల్లోకి వచ్చి గ్రామస్థాయి నుంచి ఎదిగి ప్రజాసేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.మహేష్ భవిష్యత్తులో సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించాలని, ప్రజల ఆశీర్వాదంతో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. పదవులు హోదా కోసం కాకుండా ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగపడాలని, వైస్ ఎంపీపీగా మండల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని నాగరాజు పేర్కొన్నారు.

పరిగి సూర్య రిపోర్టర్ నవీన్….