BREAKING
మూడో రోజు కూడా కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కలకలం! పెరుగుతున్న కేసులు, విద్యార్థినుల్లో ఆందోళన! నీటి చుక్క చుక్కా బంగారం - వృథా చేస్తే భవిష్యత్తుకే ముప్పు.. కొండగట్టులో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ యాసంగిలో.... ఆరుతడి పంటలు సాగు చేయాలి -వరికొయ్యలను కాల్చవద్దు వంద మందికి మించితే ముందస్తు సమాచారం తప్పనిసరి. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మార్గదర్శకాలు ప్రభుత్వ భూములు అమ్మొద్దు.. ప్రజా అవసరాలకే కేటాయించాలి..... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వంద  శాతం పన్ను వసూళ్లే లక్ష్యం : డీసీ శ్రీనివాస్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా గంట్ల రాజిరెడ్డి,శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం మాధవ్ హిల్స్ పార్క్ లో ‘వర్క్ ఫ్రమ్ పార్క్’ ఐటీ ఉద్యోగుల కోసం వినూత్న ఆలోచన పారిశుధ్య సమస్య పరిష్కరించాలని కమిషనర్ కు బీజేపీ నాయకుల వినతి హిందూపురం ను స్వచ్ఛ పట్టణంగా మార్చేందుకు మున్సిపాలిటీ సంచలన ఆదేశాలు. వైసీపీ తీర్థం పూచ్చుకొన్న షబ్బీర్ దేశాయ్ అనంత రూరల్ సర్పంచ్ ఎన్నికలలో చిత్ర, విచిత్ర పరిస్థితులు అర్హులందరికీ చేయూత పింఛన్లు అందిస్తాం : ఎమ్మెల్యే గాంధీ భారత దేశ ఔన్నత్యం గొప్పది

మూడో రోజు కూడా కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కలకలం! పెరుగుతున్న కేసులు, విద్యార్థినుల్లో ఆందోళన!

Select Suryaa Now
మూడో రోజు కూడా కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కలకలం! పెరుగుతున్న కేసులు, విద్యార్థినుల్లో ఆందోళన!

గుమ్మగట్ట మేజర్ న్యూస్ :

గుమ్మగట్ట మండలం కేజీబీవీ ప్రభుత్వ పాఠశాలలో గత రెండు రోజులుగా కలకలం రేపుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు మూడో రోజుకు చేరుకున్నా తగ్గకపోవడంతో విద్యార్థినుల్లో ఆందోళన నెలకొంది,మూడు రోజులైనా కొంతమంది విద్యార్థినులు ఆసుపత్రిలో, మరికొంతమంది స్కూల్లోనే డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్ ఎలా వచ్చిందో ఇప్పటికీ స్పష్టత రాలేదని తల్లిదండ్రులు, విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు,వంట సామాగ్రి, నీరు తదితర మెటీరియల్స్ ను ల్యాబ్ కు పంపించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు సంబంధిత రిపోర్ట్ విషయంలో అధికారులు ఎలాంటి విషయాలు ప్రస్తావించలేదు,ప్రస్తుతం కేజీబీవీలో డాక్టర్లు రమేష్, రాజేష్, సందేశ్ పర్యవేక్షణలో విద్యార్థినులకు చికిత్స అందిస్తున్నారు,ల్యాబ్ రిపోర్ట్ త్వరగా వచ్చి, అసలు కారణం బయటపడాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

సూర్య ప్రతినిధి: పెన్నయ్య గుమ్మగట్ట మండల రిపోర్టర్