BREAKING
కోటి రూపాయల గ్రంథాలయం.. నిర్వహణకు ఒక్కరే సిబ్బంది ఆపదలో ఆపన్నహస్తం.. బాధితుడికి అండగా డా.మహేందర్‌రెడ్డి! పొలం పనులకు వెళ్తున్న రైతుపై ఎలుగుబంటి దాడి. ఫ్రీహోల్డ్ భూముల సమస్యల పరిష్కార ప్రక్రియ, రీ–సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి -జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఘనంగా జ్యువెల్ హైట్స్‌లో శ్రీ విజయ వినాయక గణపతి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం ఇందిరాగాంధీకి ఘన నివాళి దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు మరువలేనివి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కె. సుధారాణి బాధ్యతల స్వీకరణ.. పుట్టినరోజు వేడుకల్లో చిన్నారులకు చేయూత పేద విద్యార్థినికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన చైర్‌పర్సన్ గడ్డం అనన్య రుద్రపూర్‌లో 32 మందికి చేయూత పెన్షన్ల పంపిణీ పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సబ్ కలెక్టర్.. మరికాసేపట్లో ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ కీలక భేటీ విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యతపై అవగాహన నికోల్స్ సెంచరీ..తొలి టెస్టు తొలిరోజు న్యూజిలాండ్ 243/5

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కె. సుధారాణి బాధ్యతల స్వీకరణ..

Select Suryaa Now
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కె. సుధారాణి బాధ్యతల స్వీకరణ..

(అనంతపురం కార్పొరేషన్ మేజర్ న్యూస్..)

అనంతపురం నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కె. సుధారాణి గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు.ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులతో పాటు ఇంజనీర్ ఇన్ చీఫ్ పబ్లిక్ హెల్త్ జారీ చేసిన ఆదేశాలు, అనంతపురం సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తర్వుల ప్రకారం ఆమె నియామకం జరిగింది.ఈ నేపథ్యంలో గురువారం ఉదయం అనంతపురం నగరపాలక సంస్థలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా బాధ్యతలు స్వీకరించిన కె. సుధారాణి, బాధ్యతల స్వీకరణకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత అధికారులకు సమర్పించారు.నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంజనీరింగ్ విభాగం పరిధిలోని అభివృద్ధి పనులు, వాటి పర్యవేక్షణలో ఇకపై ఆమె కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.