BREAKING
జావా ప్రోగ్రామింగ్ లోపంపై ప్రపంచ దేశాల హెచ్చరిక ఐటీ షేర్ల అమ్మకాలు, ఫెడ్ వడ్డీ ఆందోళనలతో స్టాక్ మార్కెట్లు డీలా తొలి టెస్టు టీ విరామానికి న్యూజిలాండ్ 140/5.. నికోల్స్, ఫిలిప్స్ ఆదుకున్న వైనం కర్తవ్య దీక్ష, ఆత్మగౌరవంలో రాజీ పడలేదు.. ఝాన్సీ లక్ష్మీబాయికి ప్రధాని మోదీ నివాళులు కువైట్‌లోని స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు ఎన్విడియా నిర్ణయం తెలివైనది కాదు: ఎలాన్ మస్క్ ఆదర్శ వెల్దుర్తి నిర్మాణమే లక్ష్యంగా అడుగులు ప్రజాసేవ వారసత్వం.. అభివృద్ధి నినాదంతో ఎన్నికల బరిలో తిరివీధి రమేష్ శెట్టి అన్ని వర్గాల మద్దతుతో పంచాయతీ పోరులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న వైనం ఏపీ, ఒడిశా తీరాల వైపు దూసుకురాక.. మూడు రైళ్ల సమయం మార్పు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు వీడిన దేవనకొండ కూటమి ఎంపిపి ఉత్కంఠ.. ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా సక్కారం నిఖిల్ - బాల్కొండ అసెంబ్లీ ఓబీసీ కన్వీనర్ గా కొండా రామ్ గౌడ్ నియమకం నందవరం ను నందవనం చేసుకోవడానికి ఏకగ్రీవంగా చేస్తే రూ.50 లక్షల విరాళం పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ 'అక్వాన్'.. ఏపీ, ఒడిశా తీరాలకు రెడ్ అలర్ట్ నేటి నుంచి హైదరాబాద్‌లో 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్.. ప్రారంభించనున్న నితిన్ గడ్కరీ, సీఎం రేవంత్

వీడిన దేవనకొండ కూటమి ఎంపిపి ఉత్కంఠ..

Select Suryaa Now
వీడిన దేవనకొండ కూటమి ఎంపిపి ఉత్కంఠ..

దేవనకొండ మండల ఎంపిపి పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ ఎట్టకేలకు ముగిసింది. జనసేన వెంకప్ప మండల టిడిపి నాయకులు జరిపిన చర్చలు సఫలం కావడంతో టిడిపి మండల కన్వీనర్ విజయ భాస్కర్ గౌడ్ సతీమణి లక్ష్మికి ఎంపిపి పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.దీంతో ఎంపిపి ఎన్నిక ఈ రోజు మధ్యాహ్నం యధావిధిగా ఉంటుందని టిడిపి నాయకులు తెలిపారు.ఉదయం నుండి మండల వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు ఫుల్ స్టాప్ పడటంతో మండలంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.