BREAKING
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ 'అక్వాన్'.. ఏపీ, ఒడిశా తీరాలకు రెడ్ అలర్ట్ నేటి నుంచి హైదరాబాద్‌లో 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్.. ప్రారంభించనున్న నితిన్ గడ్కరీ, సీఎం రేవంత్ అక్వాన్ తుపాను ప్రభావం.. తమిళనాడులో భారీ వర్షాల హెచ్చరిక బ్లూనామి హరిత ఇంధన ఊపు.. ఆశించిన స్థాయికి చేరుతుందా? ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ శిఖరాగ్ర భేటీ పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్ ఆంథ్రోపిక్ ఐపీవో విజయంతో ఏఐ షేర్లకు కొత్త ఊపిరి ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఊగిసలాట నవంబర్ 26న కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీ.. ప్రభుత్వం కీలక ప్రకటన ఏఐ ఏజెంట్ల పనితీరుపై అరిజోనా ఆగ్రహం నేడు ఫిక్కీ వార్షిక సదస్సు.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ బ్రిటన్ ఆర్థిక రంగంలో సైబర్ దాడుల కలకలం మాజీ ఎంపీ తలారి రంగయ్య హౌస్ అరెస్ట్... మిన్నెసోటా అబార్షన్ చట్టాలపై అమెరికా అప్పీల్స్ కోర్టులో కొత్త రాజ్యాంగ సవాలు

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం

Select Suryaa Now
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం

సూర్య మాక్లూర్ : పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని గ్రామ సర్పంచ్ భూమయ్య పేర్కొన్నారు.చిక్లీ గ్రామస్తులకు పింఛన్ మంజూరు పత్రాలను ఆయన గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు,రేషన్ కార్డులు ఇస్తామని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గంగాధర్, ఉపసర్పంచ్ సతీష్, సాయి గౌడ్,కార్యదర్శి నవీన్, కారోబారీ సాయిలు,లబ్ధిదారులు  పాల్గొన్నారు.