BREAKING
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ 'అక్వాన్'.. ఏపీ, ఒడిశా తీరాలకు రెడ్ అలర్ట్ నేటి నుంచి హైదరాబాద్‌లో 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్.. ప్రారంభించనున్న నితిన్ గడ్కరీ, సీఎం రేవంత్ అక్వాన్ తుపాను ప్రభావం.. తమిళనాడులో భారీ వర్షాల హెచ్చరిక బ్లూనామి హరిత ఇంధన ఊపు.. ఆశించిన స్థాయికి చేరుతుందా? ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ శిఖరాగ్ర భేటీ పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్ ఆంథ్రోపిక్ ఐపీవో విజయంతో ఏఐ షేర్లకు కొత్త ఊపిరి ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఊగిసలాట నవంబర్ 26న కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీ.. ప్రభుత్వం కీలక ప్రకటన ఏఐ ఏజెంట్ల పనితీరుపై అరిజోనా ఆగ్రహం నేడు ఫిక్కీ వార్షిక సదస్సు.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ బ్రిటన్ ఆర్థిక రంగంలో సైబర్ దాడుల కలకలం మాజీ ఎంపీ తలారి రంగయ్య హౌస్ అరెస్ట్... మిన్నెసోటా అబార్షన్ చట్టాలపై అమెరికా అప్పీల్స్ కోర్టులో కొత్త రాజ్యాంగ సవాలు

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్

Select Suryaa Now
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్

ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 440కిమీ, కళింగపట్నంకి 440 కిమీ, చెన్నైకి 580 కిమీ,

గోపాల్‌పూర్‌కి 530 కిమీ, పూరీకు 590 కి.మీ దూరంలో కేంద్రీకృతం

ఇది రేపు మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటే అవకాశం

దీని ప్రభావంతో నేడు, రేపు ఉత్తరాంధ్ర జిల్లాలో చెదురుమదురుగా భారీ వర్షాలు

నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తరు  వర్షాలు

తీరం వెంబడి గంటకు 60-70కిమీ, గరిష్ఠంగా 80కిమీ వేగంతో గాలులు

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు : ప్రఖర్ జైన్, ఏపిఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో