BREAKING
కోటి రూపాయల గ్రంథాలయం.. నిర్వహణకు ఒక్కరే సిబ్బంది ఆపదలో ఆపన్నహస్తం.. బాధితుడికి అండగా డా.మహేందర్‌రెడ్డి! పొలం పనులకు వెళ్తున్న రైతుపై ఎలుగుబంటి దాడి. ఫ్రీహోల్డ్ భూముల సమస్యల పరిష్కార ప్రక్రియ, రీ–సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి -జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఘనంగా జ్యువెల్ హైట్స్‌లో శ్రీ విజయ వినాయక గణపతి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం ఇందిరాగాంధీకి ఘన నివాళి దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు మరువలేనివి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కె. సుధారాణి బాధ్యతల స్వీకరణ.. పుట్టినరోజు వేడుకల్లో చిన్నారులకు చేయూత పేద విద్యార్థినికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన చైర్‌పర్సన్ గడ్డం అనన్య రుద్రపూర్‌లో 32 మందికి చేయూత పెన్షన్ల పంపిణీ పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సబ్ కలెక్టర్.. మరికాసేపట్లో ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ కీలక భేటీ విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యతపై అవగాహన నికోల్స్ సెంచరీ..తొలి టెస్టు తొలిరోజు న్యూజిలాండ్ 243/5

రుద్రపూర్‌లో 32 మందికి చేయూత పెన్షన్ల పంపిణీ

Select Suryaa Now
రుద్రపూర్‌లో 32 మందికి చేయూత పెన్షన్ల పంపిణీ

సూర్య చింతలమానేపల్లి:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, చింతలమానేపల్లి మండలం రుద్రపూర్ గ్రామంలో చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్,కుడిమేత సురేష్, ఉపసర్పంచ్,  మోర్లే శ్రీకాంత్,ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు నిష్టురి, సత్యన్నా, కార్యదర్శి ఆనంద రావు,పాలకవర్గవార్డు సభ్యుల ఆధ్వర్యంలో 32 మంది లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.