BREAKING
మూడో రోజు కూడా కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కలకలం! పెరుగుతున్న కేసులు, విద్యార్థినుల్లో ఆందోళన! నీటి చుక్క చుక్కా బంగారం - వృథా చేస్తే భవిష్యత్తుకే ముప్పు.. కొండగట్టులో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ యాసంగిలో.... ఆరుతడి పంటలు సాగు చేయాలి -వరికొయ్యలను కాల్చవద్దు వంద మందికి మించితే ముందస్తు సమాచారం తప్పనిసరి. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మార్గదర్శకాలు ప్రభుత్వ భూములు అమ్మొద్దు.. ప్రజా అవసరాలకే కేటాయించాలి..... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వంద  శాతం పన్ను వసూళ్లే లక్ష్యం : డీసీ శ్రీనివాస్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా గంట్ల రాజిరెడ్డి,శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం మాధవ్ హిల్స్ పార్క్ లో ‘వర్క్ ఫ్రమ్ పార్క్’ ఐటీ ఉద్యోగుల కోసం వినూత్న ఆలోచన పారిశుధ్య సమస్య పరిష్కరించాలని కమిషనర్ కు బీజేపీ నాయకుల వినతి హిందూపురం ను స్వచ్ఛ పట్టణంగా మార్చేందుకు మున్సిపాలిటీ సంచలన ఆదేశాలు. వైసీపీ తీర్థం పూచ్చుకొన్న షబ్బీర్ దేశాయ్ అనంత రూరల్ సర్పంచ్ ఎన్నికలలో చిత్ర, విచిత్ర పరిస్థితులు అర్హులందరికీ చేయూత పింఛన్లు అందిస్తాం : ఎమ్మెల్యే గాంధీ భారత దేశ ఔన్నత్యం గొప్పది

పారిశుధ్య సమస్య పరిష్కరించాలని కమిషనర్ కు బీజేపీ నాయకుల వినతి

Select Suryaa Now
పారిశుధ్య సమస్య పరిష్కరించాలని కమిషనర్ కు బీజేపీ నాయకుల వినతి

సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల పట్టణంలోని 2వ వార్డులో గత కొంతకాలంగా మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలు క్రమం తప్పకుండా రావడం లేదు. దీంతో వార్డు ప్రజలు తమ ఇళ్లలో పేరుకుపోతున్న చెత్తను ఎక్కడ వేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బిజెపి నాయకులు మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. 2వ వార్డులో ప్రతిరోజూ చెత్త సేకరణ వాహనాలు క్రమం తప్పకుండా వచ్చేలా చర్యలు తీసుకోవాలని, వార్డులో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించి పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి జగిత్యాల పట్టణ అధ్యక్షులు కాశెట్టి తిరుపతి, ప్రధాన కార్యదర్శి ఆముద రాజు,  స్థానిక బూత్ అధ్యక్షులు నారాయణ, పవన్ సింగ్ రెండో వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.