యాసంగిలో.... ఆరుతడి పంటలు సాగు చేయాలి -వరికొయ్యలను కాల్చవద్దు
సూర్య,బీమిని
యాసంగి లో వారికి బదులు ఆరుతడి పంటలు సాగు చెయ్యాలని ..అలాగే వ రి కొ య్యలను కాల్చ వద్దని మండల వ్యసాయ శాఖ అధికారి రజిత రైతులకుసూచించారు , గురువారం మండల పరిధిలోని గ్రామంలో సర్పంచ్ సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన రైతులతో ఏర్పాటు చెoదిన సమావేశం లో ఏ ఓ మాట్లాడారు.. వరి పంటకొయ్యలని కాల్చవద్దని దానివల్ల జరిగేదుష్పరిణామాలను గురించి వివరించారు,అలాగే రైతులు అందరు కచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎరువులని కేంద్ర ప్రభుత్వ యాప్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు ,ఈ కార్యక్రమంలో ఇంకా విస్తరణ అధికారి సెక్రటరీ రాజలింగం రైతులు హాజరు అయ్యారు