BREAKING
కుప్పిగానిపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆశారాణి సుబ్రమణ్యం దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.... *డిసెంబర్‌ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె..!* -- *ప్రజావాణిలో కలెక్టర్‌కు సమ్మె నోటీసు* ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నిరు పేదల జీవితాల్లో పెన్షన్ల వెలుగులు! రాయికోడ్ మండలానికి 584 నూతన పెన్షన్లు మంజూరు మూడేళ్లయినా అమలుకాని రూ.4 వేల పెన్షన్ హామీ! అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి పల్లె ప్రకృతి ఒడిలో ఫార్మ్ ఎలైట్ రిసార్ట్ ప్రారంభం 9 కోట్లతో భారీ నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణం 684 టన్నుల ఏకశిలతో సువర్ణ శృంగ నందీశ్వర విగ్రహం కాంగ్రెస్ హామీల అమలుకు మిగిలింది రెండేళ్లే! మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అమలుకాని హామీలు జిన్నారం - బొంతపల్లి రోడ్డుపై ప్రమాదకర గుంతలు వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం నైపుణ్య విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు వృత్తి కోర్సులపై ప్రత్యక్ష అవగాహన యాసంగి పంటలు షురూ.. కాలం కరుణిస్తుందా? కరువు ఛాయాల్లో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు జ్ఞాన జ్యోతులకు ఘన నివాళి ధాన్యంకొనుగోళ్లలోరైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు wa

కుప్పిగానిపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆశారాణి సుబ్రమణ్యం

Select Suryaa Now
కుప్పిగానిపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆశారాణి సుబ్రమణ్యం

తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా బరిలోకి ఆశారాణి

గుడుపల్లి మేజర్ న్యూస్: గుడుపల్లి మండలంలోని కుప్పిగానిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా ఆశారాణి సుబ్రమణ్యం పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆమెను సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు.కుప్పిగానిపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను ప్రధానంగా తీసుకొని ఎన్నికల బరిలో నిలవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గ్రామ ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు.కూటమి నాయకులు, స్థానిక కార్యకర్తల సమన్వయంతో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ముందుకు సాగనున్నాయి.

సూర్య రిపోర్టర్: లెనిన్ గుడిపల్లి మండలం