BREAKING
జ్ఞాన జ్యోతులకు ఘన నివాళి ధాన్యంకొనుగోళ్లలోరైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు wa పృథ్వీరెడ్డికి కేంద్ర మంత్రి ఆశీస్సులు ముగిసిన పాదయాత్ర.. కేసీఆర్‌ను కలిసిన మల్లేష్ బృందం! పాదయాత్ర బృందానికి కేసీఆర్ అభినందనలు నా అడ్డ తుంగతుర్తి.. నా గడ్డ తుంగతుర్తి.. నా పోరాటం తుంగతుర్తి కోసమే" చేయూత పెన్షన్ మంజూరి పత్రముల పంపిణీ కార్యక్రమములో ఎమ్మెల్యే మందుల సామేల్ 24న యోగుల పర్వతంపై కార్తీక దీపోత్సవం వాగ్దానాల వర్షం.. అమలులో కరువు!"* *రైతు బతుకు బాగుపడేదెప్పుడు? హామీలు నెరవేరేదెప్పుడు? స్విట్జర్లాండ్ ఫ్యామిలీ ఆఫీసులకు కొత్త నిబంధనలు: స్వచ్ఛంద నియమావళి! రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ ను జయప్రదం చేయండి జర్మనీలో టెస్లా భారీ విస్తరణ: రూ.27 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రణాళిక! ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు:కలెక్టర్ అనురాగ్ జయంతి* *-147 దరఖాస్తుల స్వీకరణ అమెరికా విమానయాన రంగానికి భారీ ఎదురుదెబ్బ: రూ.2,900 కోట్లకు పైగా ఆదాయ నష్టం! వ్యక్తిత్వ వికాసం, ఉపాధి అవకాశాలపై అవగాహన ఫారెక్స్ మార్కెట్ల పనితీరు బలంగా ఉంది: న్యూయార్క్ ఫెడ్ అధికారి వెల్లడి! రైతులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

పృథ్వీరెడ్డికి కేంద్ర మంత్రి ఆశీస్సులు

Select Suryaa Now
పృథ్వీరెడ్డికి కేంద్ర మంత్రి ఆశీస్సులు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో విజయం సాధించిన పృద్విరెడ్డికి కేంద్రమంత్రి ఆశీస్సులు అందించారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కార్పొరేటర్ పృథ్వీ రెడ్డి, ఆయన తండ్రి మాజీ టీటీడీ పాలకమండల సభ్యులు భాను ప్రకాష్ రెడ్డితో సోమవారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పృథ్వీరెడ్డి శ్రీవారి ప్రసాదాలు అందజేసి కిషన్ రెడ్డి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘనంగా సత్కరించిన అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో ప్రజాసేవలో మరింత విజయవంతంగా ముందుకు సాగాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. తిరుపతి అభివృద్ధి, ప్రజా సమస్యలపై ఇరువురు కొద్దిసేపు చర్చించారు. కేంద్ర మంత్రిని కలవడం సంతోషంగా ఉందని, ఆయన ఇచ్చిన సూచనలు, ఆశీస్సులు తనకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా పృథ్వీ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్