BREAKING
జ్ఞాన జ్యోతులకు ఘన నివాళి ధాన్యంకొనుగోళ్లలోరైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు wa పృథ్వీరెడ్డికి కేంద్ర మంత్రి ఆశీస్సులు ముగిసిన పాదయాత్ర.. కేసీఆర్‌ను కలిసిన మల్లేష్ బృందం! పాదయాత్ర బృందానికి కేసీఆర్ అభినందనలు నా అడ్డ తుంగతుర్తి.. నా గడ్డ తుంగతుర్తి.. నా పోరాటం తుంగతుర్తి కోసమే" చేయూత పెన్షన్ మంజూరి పత్రముల పంపిణీ కార్యక్రమములో ఎమ్మెల్యే మందుల సామేల్ 24న యోగుల పర్వతంపై కార్తీక దీపోత్సవం వాగ్దానాల వర్షం.. అమలులో కరువు!"* *రైతు బతుకు బాగుపడేదెప్పుడు? హామీలు నెరవేరేదెప్పుడు? స్విట్జర్లాండ్ ఫ్యామిలీ ఆఫీసులకు కొత్త నిబంధనలు: స్వచ్ఛంద నియమావళి! రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ ను జయప్రదం చేయండి జర్మనీలో టెస్లా భారీ విస్తరణ: రూ.27 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రణాళిక! ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు:కలెక్టర్ అనురాగ్ జయంతి* *-147 దరఖాస్తుల స్వీకరణ అమెరికా విమానయాన రంగానికి భారీ ఎదురుదెబ్బ: రూ.2,900 కోట్లకు పైగా ఆదాయ నష్టం! వ్యక్తిత్వ వికాసం, ఉపాధి అవకాశాలపై అవగాహన ఫారెక్స్ మార్కెట్ల పనితీరు బలంగా ఉంది: న్యూయార్క్ ఫెడ్ అధికారి వెల్లడి! రైతులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

నా అడ్డ తుంగతుర్తి.. నా గడ్డ తుంగతుర్తి.. నా పోరాటం తుంగతుర్తి కోసమే" చేయూత పెన్షన్ మంజూరి పత్రముల పంపిణీ కార్యక్రమములో ఎమ్మెల్యే మందుల సామేల్

Select Suryaa Now
నా అడ్డ తుంగతుర్తి.. నా గడ్డ తుంగతుర్తి.. నా పోరాటం తుంగతుర్తి కోసమే"  చేయూత పెన్షన్ మంజూరి పత్రముల పంపిణీ కార్యక్రమములో ఎమ్మెల్యే మందుల సామేల్


తుంగతుర్తి మేజర్ న్యూస్
నా అడ్డ తుంగతుర్తి నా గడ్డ తుంగతుర్తి నా పోరాటం తుంగతుర్తి  అభివృద్ధి కోసమేనని స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ తుంగతుర్తి ప్రాంతం పై తనకున్న అభిమానాన్ని వెల్లడించినారు. సోమవారం మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాలులో నిర్వహించిన నూతనకల్ మద్దిరాల తుంగతుర్తి మండల చేయూత పెన్షన్ మంజూరి పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడినారు. బియన్ రెడ్డి మల్లు స్వరాజ్యం మారోజు వీరన్న వంటి ఉద్యమ నాయకులకుఈ ప్రాంతం నిలయమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తాను కూడా తుంగతుర్తి నుండి ప్రధాన పాత్ర పోషించినానని గుర్తు చేసినారు. తుంగతుర్తి ప్రజలు  తనపై గల అభిమానంతో తనను 52,000 మెజార్టీతో గెలిపించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజక అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.  రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు, పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, పేదలకు రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రవేశపెట్టి పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తుందని అన్నారు. మూడు మండలాలలో పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారిలో 94 శాతం వరకు మంజూరు కావడం జరిగిందని తెలిపినారు. 
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అందువలన మిగిలిన అర్హుల పెన్షన్ల మంజూరి ప్రక్రియ కూడా  నిరంతరం కొనసాగుతుందని తెలిపినారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన