BREAKING
విద్యార్థుల భద్రతే లక్ష్యం.. -జిల్లాలోని పలు పాఠశాలలలో శక్తి బృందం అవగాహన టెక్ షేర్ల పతనంతో కుదేలైన అమెరికా మార్కెట్లు: 1.5% నష్టపోయిన నాస్‌డాక్! కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంలో మొదటి సోమవారం..... కోటి...... సోమవారాలతో సమానం.... రష్యాపై ఈయూ మరో విడత ఆంక్షలు: 145 మంది వ్యక్తులు, సంస్థల జాబితా! రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక కేతేపల్లి ఎస్ఐగా ఎం. రవికుమార్ బాధ్యతల స్వీకరణ ఘనంగా ఉద్యమకారుల దినోత్సవం కాప్‌31 ముసాయిదా విడుదల: శిలాజ ఇంధనాల వినియోగంపై దేశాల మధ్య ఏకాభిప్రాయ లోపం! కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీపై ట్రంప్ సంకేతాలు: చైనా వేదికగా సమావేశం అయ్యే అవకాశం! కార్తీకోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు కడుపుబ్బా నవ్విస్తూనే వెన్నులో వణుకు పుట్టించేందుకు సిద్ధమైన భూతం ప్రేతం.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే! ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలి ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ: పరిశోధన గ్రాంట్ల నిలిపివేతపై అప్పీల్ తిరస్కరణ! అంగరంగ వైభవంగా తేజ సజ్జా - మౌర్యల నిశ్చితార్థం.. కాబోయే జంటను ఆశీర్వదించిన వేమూరి రాధాకృష్ణ! ఫుట్బాల్ టోర్నీలో విజేతగా ఎస్వీ ఆర్ట్స్ కళాశాల

కార్తీకోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

Select Suryaa Now
కార్తీకోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

 

*-భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు.. శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలి*
*- కలెక్టర్ అనురాగ్ జయంతి*
*యాదాద్రి ప్రతినిధి, మేజర్ న్యూస్*
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న కార్తీకోత్సవం–2026ను అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
సోమవారం యాదగిరిగుట్ట దేవస్థాన ప్రధాన కార్యాలయంలో ఈవో జె. భవానీ శంకర్‌తో కలిసి కార్తీకోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాలు, భద్రత, రవాణా, పారిశుద్ధ్యం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.