BREAKING
ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నిరు పేదల జీవితాల్లో పెన్షన్ల వెలుగులు! రాయికోడ్ మండలానికి 584 నూతన పెన్షన్లు మంజూరు మూడేళ్లయినా అమలుకాని రూ.4 వేల పెన్షన్ హామీ! అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి పల్లె ప్రకృతి ఒడిలో ఫార్మ్ ఎలైట్ రిసార్ట్ ప్రారంభం 9 కోట్లతో భారీ నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణం 684 టన్నుల ఏకశిలతో సువర్ణ శృంగ నందీశ్వర విగ్రహం కాంగ్రెస్ హామీల అమలుకు మిగిలింది రెండేళ్లే! మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అమలుకాని హామీలు జిన్నారం - బొంతపల్లి రోడ్డుపై ప్రమాదకర గుంతలు వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం నైపుణ్య విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు వృత్తి కోర్సులపై ప్రత్యక్ష అవగాహన యాసంగి పంటలు షురూ.. కాలం కరుణిస్తుందా? కరువు ఛాయాల్లో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు జ్ఞాన జ్యోతులకు ఘన నివాళి ధాన్యంకొనుగోళ్లలోరైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు wa పృథ్వీరెడ్డికి కేంద్ర మంత్రి ఆశీస్సులు ముగిసిన పాదయాత్ర.. కేసీఆర్‌ను కలిసిన మల్లేష్ బృందం! పాదయాత్ర బృందానికి కేసీఆర్ అభినందనలు నా అడ్డ తుంగతుర్తి.. నా గడ్డ తుంగతుర్తి.. నా పోరాటం తుంగతుర్తి కోసమే" చేయూత పెన్షన్ మంజూరి పత్రముల పంపిణీ కార్యక్రమములో ఎమ్మెల్యే మందుల సామేల్

మూడేళ్లయినా అమలుకాని రూ.4 వేల పెన్షన్ హామీ!

Select Suryaa Now
మూడేళ్లయినా అమలుకాని రూ.4 వేల పెన్షన్ హామీ!

కొండాపూర్ ; కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన  మేరకు రూ.2,016 ఉన్న వృద్ధాప్య, వితంతు పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతామని ప్రకటించినా మూడేళ్లు గడుస్తున్నా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల రవి విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వృద్ధులకు, వితంతువులకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 పెన్షన్ అందించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయలేదన్నారు. వృద్ధాప్య పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు ఎప్పుడు న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.4 వేల పెన్షన్ హామీని వెంటనే అమలు చేయాలని ఎర్రోళ్ల రవి డిమాండ్ చేశారు.