BREAKING
శాంతి భద్రతల పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సమావేశం మండల పూజలకు సిద్ధమైన శబరిమల.. ఎల్లుండి సాయంత్రం దర్శనాల ప్రారంభం బస్తీల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి పనులు - ఎమ్మెల్యే తలసాని పాఠశాలకు కూలింగ్‌ క్యాన్లు అందజేత నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ కట్లబండలో సౌర విద్యుత్ వెలుగులు.. 3 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు ట్రక్ పార్క్ భూముల విక్రయంపై హరీష్ రావు ఆగ్రహం.. కోవూరు నగర్‌లో గుంతల పూడ్చివేత పనులు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వ్యాపారంలో రాణించి ఆర్ధికంగా ఎదగాలి *నాయుడ్నూర్ పవన్ రావు ఉత్సాహంగా.. ఉల్లాసంగా *మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా కల్చరల్ ఈవెంట్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ హైస్కూల్లో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు కౌకూర్ గ్రామం కింది బస్తీలోవర్షం నిరు, వర్షపు నీటి కాలువల పనులను పరిశీలించిన బి. ఆర్. ఎస్. నాయకులు.

కోవూరు నగర్‌లో గుంతల పూడ్చివేత పనులు

Select Suryaa Now
కోవూరు నగర్‌లో గుంతల పూడ్చివేత పనులు

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : ​కోవూరు నగర్‌లోని 46వ డివిజన్ పరిధిలో దెబ్బతిన్న పలు రహదారులకు తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టారు. స్థానిక కార్పొరేటర్ ఖాజా వలి షేక్ ఆధ్వర్యంలో శనివారం ఈ పనులు నిర్వహించారు.

​డివిజన్‌లోని కొన్ని ప్రధాన రోడ్ల మధ్య ఏర్పడిన గుంతల వల్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడకుండా తాత్కాలికంగా గరుసు వేయించి రాకపోకలకు సౌకర్యం కల్పించారు.

​ఈ సందర్భంగా కార్పొరేటర్ ఖాజా వలి షేక్ మాట్లాడుతూ, ప్రజల భద్రతకే తమ మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాత్కాలిక ఉపశమనం కలిగించామని, ఈ రహదారులకు త్వరలోనే శాశ్వత మరమ్మతులు చేపట్టేందుకు సంబంధిత అధికారులతో కలిసి పనులు వేగవంతం చేస్తున్నామని ఆయన తెలిపారు.