BREAKING
దేశంలో ఆరోగ్య సంక్షోభంపై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక.. 2027 సెప్టెంబర్ వరకు ఎల్‌నినో ప్రభావంతో వడదెబ్బ, వ్యాధుల ముప్పు Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | మీన రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani వెల్దుర్తి సర్పంచ్ పీఠంపై 'చతుర్ముఖ పోటీ..? వేడెక్కిన పట్టణ రాజకీయం .... Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | కుంభ రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani డివైడర్‌ను ఢీకొని ఆటో బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | మకర రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | ధను రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | వృశ్చిక రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | తులా రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | కన్యా రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani హైదరాబాద్‌లో నేడు రాహుల్ గాంధీ ర్యాలీ..గిగ్ వర్కర్లతో ముఖాముఖి Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | సింహ రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani అమెరికాలో విమాన సేవలకు బ్రేక్!కమ్యూనికేషన్ వైఫల్యంతో దేశవ్యాప్త ‘గ్రౌండ్‌స్టాప్’.. అమెరికాలో దేశవ్యాప్త విమాన నిలిపివేత ఎత్తివేత...

డివైడర్‌ను ఢీకొని ఆటో బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు

Select Suryaa Now
డివైడర్‌ను ఢీకొని ఆటో బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు

అట్లూరు, మేజర్ న్యూస్: కడప జిల్లా అట్లూరు మండలంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని రెండు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కమలకురుకు చెందిన ఆటో డ్రైవర్ ఏడుకొండలుతో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను బద్వేల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సూర్య రిపోర్టర్: ఎ. తిరుపాల్, అట్లూరు