BREAKING
ఆంధ్రప్రదేశ్‌కు రూ. 9.89 లక్షల కోట్ల పెట్టుబడుల హామీలు: 303 ఒప్పందాలపై సంతకాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్విడియా తదుపరి సీఈఓగా రెనే హాస్? జెన్సెన్ హువాంగ్ వారసుడిపై టెక్ దిగ్గజం కసరత్తు దేశవ్యాప్త ‘గ్రౌండ్‌స్టాప్’….అమెరికాలో విమాన సేవలకు బ్రేక్! పసిడి ప్రియులకు భారీ ఊరట.. అంతులేని పతనంలో బంగారం, వెండి ధరలు! సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ క్యూ2 ఫలితాలు: రూ. 660 కోట్లకు పెరిగిన ఆదాయం, రూ. 81 కోట్ల నికర లాభం నమోదు లింగంపల్లి ఆంజనేయస్వామికి విశేషంగా పూజలు రూ. 8,415 కోట్ల బాండ్ల రద్దు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యెస్ బ్యాంక్ పంచాయితీ ఎన్నికలైనా సజావుగా జరిగేనా ? Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం – వృషభ రాశి ఫలితాలు | డా. ఈడ్పుగంటి పద్మజారాణి Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం – మేషరాశి ఫలితాలు | Dr Edupuganti Padmaja Rani సొంత నిధులతో తాగునీటి సమస్యకు పరిష్కారం. నెల రోజులుగా నీటి కోసం గ్రామస్తుల అవస్థలు.. నేడు యథావిధిగా పని చేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు . . ఉద్యోగులు కార్యాలయాలకు హాజరు కావాలి :జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ మండలంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు బిగ్ షాక్ - బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు తీన్మార్ మల్లన్న పాదయాత్ర ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి:మున్నూరు కాపు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చాట్లపల్లి నర్సింగరావు అలియాబాద్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

నేడు యథావిధిగా పని చేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు . . ఉద్యోగులు కార్యాలయాలకు హాజరు కావాలి :జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

Select Suryaa Now
నేడు యథావిధిగా  పని చేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు . . ఉద్యోగులు కార్యాలయాలకు హాజరు కావాలి  :జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి,  మేజర్ న్యూస్ :


14న రెండవ శనివారం  పాఠశాలలు తప్ప మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయని, సిబ్బంది విధులకు హాజరు కావలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 19న మహర్నవమి రోజును సెలవు దినంగా ప్రకటించిన నేపథ్యంలో అందుకు ప్రత్యామ్నాయంగా నవంబర్ 14 న రెండవ శనివారం ప్రభుత్వ కార్యాలయాలు పని చేయవలసి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని ఉద్యోగులు గమనించి యథావిధిగా విధులకు హాజరు కావాలని కలెక్టర్ ఆ ప్రకటన ద్వారా తెలిపారు.
H. Dwaraka, staff reporter 

9705347341