Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం – మేషరాశి ఫలితాలు | Dr Edupuganti Padmaja Rani
Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం – మేషరాశి ఫలితాలు - రాశిఫలాలు తాజా ముఖ్యాంశాలు మరియు పూర్తి వివరాల కోసం సూర్య న్యూస్ చూడండి.
మేషరాశి.…నవమ, వ్యయాధిపతి అయిన గురుడు సింహరాశిలో అతిచారముతో ప్రవేశం వలన ఆధ్యాత్మిక వ్యవహారాలలో, ఉన్నత విద్య,దూర ప్రయాణలు. వ్యక్తిగత విషయాలు వృద్ధి, ఆకస్మిక లాభాలకి అవకాశాలు. ముఖ్యంగా ఈ సమయంలో ఆలోచనలలో వేగం, తొందరపాటు నిర్ణయాలు, పెట్టుబడులు లాభాల విషయాలలో అననుకూలతలు. ప్రియమైన వారితో ఘర్షణ, మానసిక ప్రశాంతత తక్కువ. ముఖ్యంగా అతిచారంలో గురుగ్రహం వక్రీంచినప్పుడు మేష రాశి వారికి ఆలోచనల అతివేగం, తొందరపాటు నిర్ణయాలు, ఆత్మీయుల సహకారంతో నియంత్రించు కోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు ఏకాగ్రత పెంపొందించుకోవాలి. హయ గ్రివాయ నమః మంత్రాన్ని జపించాలి, శ్రీ దత్త శరణం మమ మేలు చేస్తుంది.