పోరుమామిళ్ల టౌన్ వైసిపిపార్టీ సర్పంచ్ అభ్యర్థిగా షేక్ అర్షయా..!
పోరుమామిళ్ల మేజర్ న్యూస్
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం లోనిపోరుమామిళ్ల టౌన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా షేక్ అర్షయాను పార్టీ నాయకులు
ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నాయకులు అర్షయాకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జరగబోయే సర్పంచ్ పదవికి ఎంపిక చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు సర్పంచ్ఎన్నికలు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ నాయకులను కార్యకర్తలను ఆమె కోరుకున్నారు.
రిపోర్టర్ బద్వేల్ ఇంచార్జ్ రవికుమార్