Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | తులా రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani
Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | తులా రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani - పూర్తి వివరాల కోసం సూర్య న్యూస్ చూడండి.
తులా రాశి… తృతీయ షష్ఠాధిపతి అయిన గురుడు అతిచారముతో లాభములో సింహరాశిలో ప్రవేశించడం వల్లఆదాయాన్ని వేగవంతంగా చేసిన అంతే వేగంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సజ్జన సహకారం అనుకూలం. సంతానం అభివృద్ధి లోకి వస్తుంది. ఆ విషయంలో వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటే నష్టానికి అవకాశం ఉంటుంది.నూతన స్నేహసంబంధాలు ఏర్పడే అవకాశం, వాటిని నిలబెట్టు కోవడానికి అధిక శ్రమపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా అతిచారములో గురు వక్రించిన సమయంలో ఆదాయ విషయంలో, సంతాన వృద్ధిలో వేగంగా నిర్ణయాలు ఇబ్బందికి అవకాశాలు. దత్త మందిరాలు దర్శించడం మేలు.