BREAKING
Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | ధను రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | వృశ్చిక రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | తులా రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | కన్యా రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani హైదరాబాద్‌లో నేడు రాహుల్ గాంధీ ర్యాలీ..గిగ్ వర్కర్లతో ముఖాముఖి Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | సింహ రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani అమెరికాలో విమాన సేవలకు బ్రేక్!కమ్యూనికేషన్ వైఫల్యంతో దేశవ్యాప్త ‘గ్రౌండ్‌స్టాప్’.. అమెరికాలో దేశవ్యాప్త విమాన నిలిపివేత ఎత్తివేత... రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు: ఏడుగురు మృతి, ఇంధన మరియు పౌర నివాసాలపై తీవ్ర ప్రభావం Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం – కర్కాటక రాశి ఫలితాలు | Dr. Edupuganti Padmaja Rani చిన్న ఎర్రసాల సర్పంచ్ అభ్యర్థిగా కల్లూరు దశరథ రామిరెడ్డి అమెరికా మార్కెట్లలో మిశ్రమ ముగింపు: టెక్ షేర్లపై ఒత్తిడితో నష్టపోయిన నాస్‌డాక్, స్వల్ప లాభాలతో డౌ జోన్స్ జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలి : పోరుమామిళ్ల టౌన్ వైసిపిపార్టీ సర్పంచ్ అభ్యర్థిగా షేక్ అర్షయా..!

సింహరాశిలో గురు అతిచారం | Jupiter’s Accelerated Transit in Leo | మిథున రాశి ఫలితాలు | డా. ఈడ్పుగంటి పద్మజారాణి

Select Suryaa Now
సింహరాశిలో గురు అతిచారం | Jupiter’s Accelerated Transit in Leo | మిథున రాశి ఫలితాలు | డా. ఈడ్పుగంటి పద్మజారాణి

సింహరాశిలో గురు అతిచారం | Jupiter’s Accelerated Transit in Leo | మిథున రాశి ఫలితాలు | డా. ఈడ్పుగంటి పద్మజారాణి - పూర్తి వివరాల కోసం సూర్య న్యూస్ చూడండి.

మిధున రాశి… సప్తమ దశమాధిపతి అయిన గురుడు తృతీయంలో సింహరాశిలో అతి చారముతో ప్రవేశించడం వల్లవ్యక్తుల సహకారం, సామాజిక సంబంధాల్లో తగిన జాగ్రత్తలు అవసరం. వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో, కమ్యూనికేషన్ లో తొందరపాటు లేకుండా ఆత్మీయుల సహకారంతో ఆలోచించి పనులు చేయడం వల్ల అనుకూలతలు. స్నేహ సంబంధాలలో, తండ్రి ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ అవసరం. లాభాల విషయంలో జాగ్రత్తగా ఆలోచించి సజ్జన సహకారంతో ముందుకు వెళ్లాలి. ముఖ్యంగా అతిచారములో గురు వక్ర సమయములో నిర్ణయాలలో ఆత్మీయుల సలహా సహకారం అవసరము. దత్తాత్రేయ మందిరాలు దర్శించడం మేలు