BREAKING
లక్ష్మీనరసింహస్వామి జాతరలో పాల్గొన్న ఎంఎల్ఏ సురేంద్రబాబు గ్లోబల్ టెక్ & కార్పొరేట్ పరిణామాలు: అమెరికా-యూరప్ టెక్ దిగ్గజాల సంచలనాల ప్రభావం దేశీయ మార్కెట్లపై ఎలా ఉంటుంది? కేంబ్రిడ్జ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం - ఉపాధ్యాయుల వేషధారణలో ఆకట్టుకున్న విద్యార్థులు వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ 2వ వార్డులో బొమ్మన రామ్ కాంత్ రెడ్డి ఇంటింటి ప్రచారం 13వ వార్డులో సర్పంచ్ అభ్యర్థి ఎల్.ఈ. పుష్పావతి విస్తృత ప్రచారం బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి ఇంటింటి ప్రచారం భక్తి శ్రద్దల మధ్య నరసింహస్వామి జాతర.. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే. పల్లె పోరుకు తెరలేచింది.. మూడు రోజులు నామినేషన్ల పర్వం ఆరు దశాబ్దాల అనంతరం అంజన్న నిజ స్వరూపం.. కోయ నర్సాపురంలో ఘనంగా బాలల గ్రామసభ.. పల్లెల్లో పగడ్బందీగా పోలీసుల నిఘా, సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలు గుర్తింపు. డీఎస్పీ దైవప్రసాద్. ఒకే రౌటర్ లోపంతో అమెరికా విమానయానం అతలాకుతలం... 14 పంచాయతీల్లో సర్పంచ్ పీఠంపై ఆశావహుల కన్ను.. ఒకరిని మించి మరొకరు.. పార్టీలకు అభ్యర్థుల ఎంపికే పెద్ద సవాల్! హార్ముజ్ జలసంధి దాడులతో చమురు ధరల సెగ రేపటి స్టాక్ మార్కెట్ అంచనాలు: గల్ఫ్ ఉద్రిక్తతలు, చమురు ధరల ప్రభావంతో అప్రమత్తంగా మదుపర్లు!

చిన్న ఎర్రసాల సర్పంచ్ అభ్యర్థిగా కల్లూరు దశరథ రామిరెడ్డి

Select Suryaa Now
చిన్న ఎర్రసాల  సర్పంచ్ అభ్యర్థిగా కల్లూరు దశరథ రామిరెడ్డి

పోరుమామిళ్ల మేజర్ న్యూస్ 
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండలం చిన్న ఎర్రసాల సర్పంచ్ అభ్యర్థిగా దసరదరామిరెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బద్వేల్ నియోజకవర్గ ఇంచార్జి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఎన్నికల రథసారథి, యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి గారు, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి గారు, పార్టీ జిల్లా మేధావుల విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ గాజులపల్లె రవిచంద్ర రెడ్డి గారు, పార్టీ సీనియర్ నాయకులు కల్లూరి రామిరెడ్డి గారు, మాజీ సర్పంచ్ రసాయపేట జనార్దన్ రెడ్డి,పుల్లారెడ్డి గారు, హరిచంద్ర రెడ్డి గారితో పాటు పంచాయతీ ముఖ్య నాయకులు కలిసి తమ మద్దతు ప్రకటించి అభ్యర్థిని బలపరిచారు.
రిపోర్టర్.. బద్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ రవికుమార్