లక్ష్మీనరసింహస్వామి జాతరలో పాల్గొన్న ఎంఎల్ఏ సురేంద్రబాబు
*లక్ష్మీనరసింహ స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని*
*స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే*
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం అయ్యగార్లపల్లి గ్రామస్థుల ఆహ్వానం మేరకు గ్రామంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతరకు విచ్చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారికి గ్రామస్థులు, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికి ఆలయానికి తీసుకెళ్లారు..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు..